అన్వేషించండి

Horoscope Today: ఈ రోజు ఆ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది... ఆ నాలుగు రాశులవారు మాత్రం అప్రమత్తంగా ఉండాలి

ఓ రాశిలో ఫలితాలు మొత్తం ఒక్కరికి మాత్రమే చెందుతాయని భావించవద్దు. మీ గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఆగస్టు 8 రాశిఫలాలు చూద్దాం.

ఆగస్టు 8, 2021 రాశిఫలాలు

మేషం

మేష రాశివారు ఈ రోజు చాలా ప్రశాంతంగా ఉంటారు. పాత విభేదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొత్త పరిచయాలు పెట్టుకోవద్దు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత సమాచారాన్ని ఎవ్వరితోనూ పంచుకోవద్దు. మతపరమైన కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటారు.

వృషభం

వృషభరాశి వారికి అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ సమాచారం లభిస్తుంది. మహిళలు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. తలపెట్టిన పనులు ముందుకు సాగుతాయి.  బంధువులను కలుస్తారు..

మిథునం

మిథున రాశివారకి ఈరోజు మిశ్రమ ఫలితాలుంటాయి. కొత్తవ్యక్తులతో సమావేశమవుతారు. కార్యాలయ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ మాటపై సంయమనం పాటించండి. పని బాధ్యత ఎక్కువ ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వ్యాపారం సాధారణంగా ఉంటుంది. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఆర్థిక వ్యవహారాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించండి…


Horoscope Today: ఈ రోజు ఆ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది... ఆ నాలుగు రాశులవారు మాత్రం అప్రమత్తంగా ఉండాలి

కర్కాటక రాశి

కర్కాటక రాశివారికి ఈ రోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. భగవంతుడిని పూజించడంపై ఆసక్తి ఉంటుంది. మీ ప్రవర్తనతో అందరూ ప్రభావితమవుతారు. కొత్తగా చేపట్టిన పనిలో లాభం పొందుతారు. కుటుంబ సభ్యులతో సమయం గడపగలుగుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

సింహం

అధిక పని కారణంగా కొత్త సమస్యలు ఎదురైనా.... కుటుంబ సభ్యుల మద్దతుతో కొంత ఉపశమనం పొందుతారు. అధిక వ్యయం వెచ్చించాల్సి వస్తుంది. విద్యార్థులు మరింత కష్టపడాలి. ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచించొద్దు...

కన్య

మీకు ఆర్థికంగా కలిసొస్తుంది. చట్టపరమైన విషయాలు ముందుకు సాగుతాయి. బంధువుతో విభేదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు కొత్త సమాచారాన్ని పొందుతారు. సామాజిక సేవలో పాల్గొంటారు. వ్యాపారస్తులు లాభపడతారు..


Horoscope Today: ఈ రోజు ఆ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది... ఆ నాలుగు రాశులవారు మాత్రం అప్రమత్తంగా ఉండాలి

తులారాశి

మీకు ఎవరితోనైనా వివాదం ఉండొచ్చు. ఆఫీసులో పని ఒత్తిడి కారణంగా అలసిపోతారు. బంధువుతో విభేదాలు తలెత్తవచ్చు. స్థిరాస్తులకు సంబంధించి వివాదాస్పద పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నించండి.

వృశ్చికరాశి

ఈ రోజు మీరు లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. మీ వ్యాపారం బాగా జరుగుతుంది. యువత మరింత కష్టపడాల్సి ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం క్షీణించవచ్చు. మీ దినచర్యలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించండి. కొత్త పనిని ప్రారంభించడానికి ఓ ప్రణాళికను రూపొందించవచ్చు.

ధనుస్సు

కార్యాలయంలో పై అధికారులతో మనస్పర్థల కారణంగా ఉద్యోగం మారే సూచనలున్నాయి. వ్యాపారస్తులకు కలిసొచ్చే సమయం. పెద్దల ఆశీస్సులు పొందుతారు. అనవసర ప్రసంగాలు ఇవ్వొద్దు..


Horoscope Today: ఈ రోజు ఆ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది... ఆ నాలుగు రాశులవారు మాత్రం అప్రమత్తంగా ఉండాలి

మకరం

కార్యాలయంలో పని ఒత్తిడి ఉంటుంది. ఒకరి మాటల కారణంగా బాధపడతారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. యువత విజయం సాధిస్తారు. సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కుంభం

మీరు చాలా కాలం తర్వాత పాత స్నేహితుడిని కలుస్తారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. సహోద్యోగులతో సంతోషంగా సమయం గడుపుతారు. ఖర్చులు నియంత్రించండి.

మీనం

ఈ రోజు సామాజిక సేవలో పాల్గొంటారు. వ్యాపారులకు కలిసొచ్చే సమయం. కుటుంబ సభ్యుడి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఆరోగ్య సంరక్షణకు ఎక్కువ ఖర్చు అవుతుంది.

టాప్ హెడ్ లైన్స్

సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!
సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
11-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు! ఏ రాశికి అదృష్టం? ఎవరికి సవాళ్లు?
11-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు! ఏ రాశికి అదృష్టం? ఎవరికి సవాళ్లు?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget