అన్వేషించండి

Horoscope Today: విష్ణు నామస్మరణ చేస్తే ఈ రాశివారికి అద్భుత ఫలితాలు రావడం ఖాయం

Horoscope Today: మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

మేష రాశి 
ఈ రాశి వారికి కొన్ని ముఖ్యమైన పనుల్లో ఆలస్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నిరుత్సాహంగా అనిపించవచ్చు. నిరుత్సాహాన్ని వీడి ఉత్సాహంగా పనులు ప్రారంభించాలి. శారీరక శ్రమ అధికంగానే ఉంటుంది. పై అధికారులతో జాగ్రత్తగా ఉండండి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణం చేస్తే మంచిది.

వృషభ రాశి 
కాలాన్ని వృధా చేయకుండా పనులు ప్రారంభించాలి. అనవసర విషయాలతో కల్పించుకోకూడదు. మొదలుపెట్టిన ప్రతి పనిని పూర్తి చేయడానికి చిత్తశుద్ధి అవసరం. కష్టపడితే విజయాలు దక్కుతాయి. మీరు శివుని ఆరాధిస్తే మంచిది.

మిధున రాశి 
మీ ప్రతిభకు తగ్గ విజయాలు అందుతాయి. చేపట్టిన పనులు బలవంతం అవుతాయి. ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు సాగితే ప్రతి పని మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. విష్ణు నామస్మరణ చేయడం మంచిది.

కర్కాటక రాశి
ఒకేసారి విజయం లభించదు. మీరు చేపట్టిన పనులు సమర్థవంతంగా పూర్తి కావాలంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే అంతా మంచే జరుగుతుంది.

సింహరాశి
మీరు పని చేస్తున్న రంగాల్లో మీకు ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి. అయితే మీ బుద్ధి బలంతో వాటిని అధిగమించి అవకాశం ఉంది. అధికారుల సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది. అయితే ఎవరితోనూ గొడవలు పెట్టుకోకండి. చంచలమైన స్వభావం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అష్టలక్ష్మి దేవి సందర్శించుకోవడం చాలా ముఖ్యం.

కన్యా రాశి 
మీ పై అధికారులతో జాగ్రత్తగా ఉండండి. మనసు చెడు విషయాల మీదకు ఆసక్తి చూపిస్తుంది. అయినా సరే ఇలాంటి చెడు పనులకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. మీ ఆదాయానికి సరిపడా ఖర్చులు ఉంటాయి. కాబట్టి మిగిలిన అవకాశం తక్కువ. మీ తోటి వారితో గొడవలకు దిగకుండా జాగ్రత్తగా ఉండండి. సూర్యుడిని ఆరాధిస్తే అంతా శుభప్రదమే.

తులారాశి
మీకు అంతా మంచే జరుగుతుంది. అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. మీరు చేపట్టిన పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. మీరు పని చేస్తున్న రంగాల్లో మీకు అద్భుతమైన ప్రోత్సాహకర వాతావరణము ఉంది. అభిషేకం చేస్తే మరింత విజయాలు లభిస్తాయి.

వృశ్చిక రాశి 
ఏ పని చేపట్టినా జాగ్రత్తగా వ్యవహరించండి. బుద్ధిబలమే మిమ్మల్ని కాపాడుతుంది. చక్కటి ప్రణాళికలతో ముందుకు సాగండి. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. శివుడిని స్మరిస్తూ ఉండండి.

ధనూ రాశి 
ఈ రాశి వారికి అంతా శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. అయితే మానసిక ప్రశాంతత విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ఒత్తిడికి లోనవ్వకుండా చూసుకోండి. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అవి మంచి ఫలితాలను ఇస్తాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అన్ని రకాల శుభప్రదం.

మకర రాశి 
ఇది ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. మీరు పనిచేస్తున్న చోట శ్రమ పెరిగి ఒత్తిడిగా అనిపిస్తుంది. దీనివల్ల చిన్న చిన్న అంశాలు కూడా పెద్ద సమస్యలుగా కనిపిస్తాయి. కాబట్టి నవగ్రహ ధ్యానం చేసుకోవడం అన్ని విధాలా ఉత్తమం.

కుంభరాశి
ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వచ్చే కాలం గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. మీకు ఇష్టమైన వారితో సమయాన్ని గడిపేందుకు అవకాశం ఉంది. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆ దైవాన్ని ఆరాధించండి.

మీనరాశి 
వీరికి దైవ బలం  ఉంది. వ్యాపారం చేసే వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఏ పనిని చేపట్టినా అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఇష్ట దేవతను దర్శించుకుంటే అంతా మేలే జరుగుతుంది.

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

08-08-2026 శనివారం మీ రాశిఫలాలు!
08-08-2026 శనివారం మీ రాశిఫలాలు!
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
ఆగస్టు 15 లోపు ఏం జరగబోతోంది? నీట్ నుంచి యువత ఉద్యమం, వ్యవస్థాగత సంస్కరణలు తప్పవా?
ఆగస్టు 15 లోపు ఏం జరగబోతోంది? నీట్ నుంచి యువత ఉద్యమం, వ్యవస్థాగత సంస్కరణలు తప్పవా?
ఆగష్టు 2026: మోదీ ప్రభుత్వానికి జ్యోతిష్య రాజకీయ పరీక్ష? గ్రహణం, కుజ-రాహువుల ప్రభావం
ఆగష్టు 2026: మోదీ ప్రభుత్వానికి జ్యోతిష్య రాజకీయ పరీక్ష? గ్రహణం, కుజ-రాహువుల ప్రభావం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Fruits Before or After Meals భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
Embed widget