అన్వేషించండి

సెప్టెంబరు 07 రాశిఫలాలు, ఈ రాశులవారికి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి!

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today (సెప్టెంబరు 07 రాశిఫలాలు)

మేష రాశి
ఈ రాశివారికి ఈ రోజు టెన్షన్‌తో కూడిన రోజుగా ఉంటుంది. ప్రయాణం చేయాల్సిన అవసరం రావొచ్చు. స్నేహితులతో అర్థవంతమైన చర్చలు జరుపుతారు. కుటుంబ కలహాలు మిమ్మల్ని ఇబ్బందిపెడతాయి. అనుకోని అతిథులను కలుస్తారు.

వృషభ రాశి
ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగులకు పని ప్రదేశంలో కొనసాగుతున్న ఒత్తిడి దూరమవుతుంది. ఉన్నతాధికారుల నుంచి సహకారం ఉంటుంది. జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తారు.

మిథున రాశి
ఈ రోజు ఈ రాశివారు ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తే అవి తిరిగివస్తాయనే ఆశ వదులుకోవడం మంచిది. అవసరమైన షాపింగ్ చేస్తారు. ఖర్చులు పెట్టేముందు కాస్త ఆలోచించండి. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి నిన్నటి వరకూ ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి.

కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశి నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. వృత్తి, వ్యాపారాలకు సంబంధించి కొనసాగుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. అవసరం లేని దగ్గర మాట్లాడకపోవడమే మంచిది. ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో జాప్యం ఉంటుంది. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు.

Also Read: కృష్ణుడికి 8 మంది భార్యల్లో ఎవరంటే ఎక్కువ ఇష్టమో తెలుసా!

సింహ రాశి
ఈ రాశి వివాహితులు సంతోషంగా ఉంటారు. తలపెట్టిన పనులు పూర్తిచేసేవరకూ విశ్రమించవద్దు..లేదంటే అవి అక్కడితోనే ఆగిపోతాయి భవిష్యత్ లో కూడా ముందుకు కదలవు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ప్రయాణం చేయాల్సి రావొచ్చు. వాహనాన్ని జాగ్రత్తగా వినియోగించండి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది

కన్యా రాశి
ఈ రాశివారు కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ పనిలోనూ అలసత్వం వహించవద్దు. నిరుద్యోగులకు ఈ రోజు మంచి రోజు అవుతుంది. విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు. కొత్త విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం చేసే ప్రయత్నాలు సపలమవుతాయి. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి

తులా రాశి
ఈ రోజు ఈ రాశివారికి సాధారణం ఫలితాలున్నాయి. ఎప్పటినుంచో ఉన్న ఓ సమస్య పరిష్కారం అవుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. యోగా వ్యాయామంపై శ్రద్ధ పెట్టాలి. ఈరోజు మీరు మీ సన్నిహితులకు ఇచ్చే సలహాలు వారికి చాలా ఉపయోగపడతాయి. 

వృశ్చిక రాశి 
ఈ రాశివారు కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఒక ముఖ్యమైన వస్తువును కోల్పోయే అవకాశం ఉంది. రహస్య విషయాలు బయటపెట్టవద్దు. ఏదో పని మీద బయటకు వెళ్లాల్సి రావొచ్చు. అగ్ని, నీటి ప్రదేశాలకు దూరంగా ఉంచండి. 

Also Read: 'భారత్' అనే పేరు ఎలా వచ్చింది - మన దేశానికి అసలు పేరు ఏంటి!

ధనుస్సు రాశి
ఈ రాశివారు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సన్నిహితుల సహాయం అందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పాత వివాదాలు సమసిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 

మకర రాశి
మీరు ఎవ్వరికీ సలహాలు ఇవ్వకపోవడం మంచిది. సన్నిహితులతో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. గొప్పవ్యక్తులను కలుస్తారు. ఎవ్వరితోనూ అనవసర చర్చలకు దిగొద్దు, వివాదాల జోలికి పోవద్దు. రాజకీయాల్లో ఉన్నవారికి శుభసమయం. ఓ పెద్ద బాధ్యత వస్తుంది. 

కుంభ రాశి
ఆధ్యాత్మిక విషయాలపై ఈ రాశివారికి శ్ర్ధ పెరుగుతుంది. వాహనం, ఇల్లు కొనేందుకు ప్రణాళిక వేసుకోవచ్చు. బంధువులను కలుస్తారు. కొన్ని రహస్యాలు ఎవ్వరితోనూ పంచుకోవద్దు. నూతన వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది. 

Also Read: పుట్టకముందే శత్రువు సిద్ధం, అడుగుకో కష్టం - కృష్ణుడిని మించి సవాళ్లు ఎదుర్కొన్నదెవరు!

మీన రాశి
ఈ రాశివారికి ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఈ రోజు మీరు ఓ ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. ఈ రోజు మీకు మంచిరోజు అవుతుంది. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
ధనస్సు రాశి ఆగస్టు 16-22 వారఫలం
ధనస్సు రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Embed widget