అన్వేషించండి

Horoscope Today 24th October 2023: దసరా రోజు ఈ రాశులవారికి అన్నింటా విజయమే, అక్టోబరు 24 రాశిఫలాలు

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today October 4th, 2023

మేష రాశి
ఈ రోజు ఈ రాశి వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఏదో విషయంలో ఆందోళన చెందుతారు. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అనవసర విషయాలు ఆలోచించవద్దు.

వృషభ రాశి 
ఈ రాశివారికి టైమ్ బావుంటుంది. తండ్రి నుంచి ఆర్థిక ఆర్థిక సహాయం అందుతుంది. ఆర్థిక ఇబ్బందులుంటాయి. అవసరానికి డబ్బుగురించి వెతుక్కోవాల్సి వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. శుభకార్యాల వల్ల అనుకోని ఖర్చులుంటాయి. ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత ఉంటుంది. 

మిథున రాశి
ఈ రోజు మీరు పాత విషయాలన్నింటినీ మరచిపోయి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే..ఎవరిదైనా సలహా తీసుకోవడం మంచిది. మీరు కాసేపు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించినా ఆలోచన తడుతుంది. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువ ఆలోచించవద్దు. మీ పనిని మీరు మెరుగుపర్చుకునేందుకు నిరంతరం కృషి చేయాలి.

Also Read: దేశమంతటా రావణ దహన వేడుకలు, దశకంఠుడి గురించి 10 ఆసక్తికర విషయాలు!

కర్కాటక రాశి
కర్కాటక రాశివారు సమాజంలో గౌరవం పొందుతారు. కొన్ని అవార్డులు అందుకుంటారు. కానీ ఓ విషయంలో ఆందోళన ఉంటుంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కలిగి ఉంటారు.

సింహ రాశి
ఈ రోజు మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. వారిద్వారా భవిష్యత్ కోసం పునాది వేసుకుంటారు. మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దకండి. ఈ రోజు మీకో సర్ ప్రైజ్ ఉంటుంది..ఇది మీకు మంచి అనుభూతి కలిగిస్తుంది. ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. 

కన్యా రాశి
ఈ రాశి  వ్యాపారులు స్నేహితుల నుంచి సహాయం తీసుకుని ఆచరించడం ద్వారా లాభాలు పొందుతారు. విద్యార్థులు చదువుపై ఆసక్తి ఉంటుంది.  నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.

తులా రాశి
ఈ రాశివారు కుటుంబంతో సంతోషంగా ఉంటారు. పిల్లల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. కాలానుగుణ మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు.

Also Read: మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో దసరా శుభాకాంక్షలు తెలియజేయండి

వృశ్చిక రాశి
ఈ రాశి ఉద్యోగులు పని విషయంలో ఒత్తిడికి లోనవుతారు. మనసుకి ఇబ్బంది కలిగే విషయాల గురించి ఆలోచించకపోవడమే మంచిది. అనవసర విషయాల గురించి ఆందోళన చెందవద్దు. నిరుద్యోగులు మంచి అవకాశాలు పొందుతారు. ఉద్యోగులు ఉద్యోగం మారాలి అనుకుంటే మంచి సమయమే. 

ధనుస్సు రాశి
ఈ రాశివారు ఒత్తిడికి దూరంగా ఉండాలి. సమయం మీకు కొంత ప్రతికూలంగా ఉంటుంది కానీ మీరు మానసికంగా సంతోషంగా ఉండాలి, మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. కుటుంబం నుంచి మీకు సంపూర్ణ సహకారం ఉందని మర్చిపోవద్దు.

మకర రాశి
ఈ రాశివారు ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటారు కానీ ఏదో విషయాల గురించి ఆందోళన చెందుతారు. ధ్యానం చేయడం ద్వారా ఉపశమనం పొందుతారు. ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇప్పుడు మంచి ఫలితాలను ఆశించవచ్చు. ఉద్యోగంలో ఉన్న వారు కూడా బదిలీ ఆర్డర్‌ను అందుకోవచ్చు.

కుంభ రాశి
ఈ రాశివారు ఈరోజు తొందరగా అలసిపోతారు. కష్టపడి పనిచేస్తున్నా పెద్దగా లాభం ఉండదు. మీ లోపాలను మీరు సరదిద్దుకోవాలి. మనసులో ఆశ-నిరాశ రెండు భావనలు ఉంటాయి. కుటుంబానికి సమయం కేటాయించాలి.

Also Read: పండుగల సమయంలో ఉల్లి, వెల్లుల్లి తినకూడదు అంటారెందుకు!

మీన రాశి 
ఈ రాశివారు అనవసర విషయాలకు చింతించవద్దు. ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి. ఆదాయానికి కొత్త మార్గాలు వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. ఎవరితోనూ అనవసర వాదనలు పెట్టుకోవద్దు. దీనివల్ల మీరు ఏమీ సాధించలేరు. మనసులో మాట బయటకు వ్యక్తం చేయడం ద్వారా మీకు ప్రశాంతత లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
Perni Nani Wife:  పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాంమంత్రి కొండపల్లి శ్రీనివాస్ బొత్స కాళ్లు మొక్కారా?పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
Perni Nani Wife:  పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Pawan Kalyan Sensational Comments: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
Free Bus: ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ - ఉచిత బస్సు ప్రయాణం అమలు ఎప్పటినుంచంటే?
ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ - ఉచిత బస్సు ప్రయాణం అమలు ఎప్పటినుంచంటే?
PSLV C60: ఆ 2 నిమిషాలు ఆలస్యం వెనుక అసలు కారణం ఇదే - స్పేడెక్స్ ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
ఆ 2 నిమిషాలు ఆలస్యం వెనుక అసలు కారణం ఇదే - స్పేడెక్స్ ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు క్లిష్టం చేసుకున్న భారత్ - సిడ్నీలో గెలుపు తప్పనిసరి, ఆ తర్వాత..
డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు క్లిష్టం చేసుకున్న భారత్ - సిడ్నీలో గెలుపు తప్పనిసరి, ఆ తర్వాత..
Embed widget