అన్వేషించండి

జూలై మొదటి రోజు ఈ రాశివారికి శని అనుగ్రహం, ఆ రాశులవారికి బ్యాడ్ న్యూస్

Rasi Phalalu Today June 30th : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

Horoscope Today (జూలై 1 రాశిఫలాలు)

మేష రాశి
ఈ రాశివారు వ్యాపారులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో చేసే పనులు కలిసొస్తాయి. ఓ అశుభవార్త వినే అవకాశం ఉంది. అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వకండి. అప్పులు తీసుకునే ధోరణికి దూరంగా ఉండాలి. పిల్లల విషయంలో జాగ్రత్త అవసరం.

వృషభ రాశి
ఈ రోజు మీరు ఒకేసారి చాలా పనులు చేయవలసి ఉంటుంది. మీ జీవిత భాగస్వామిని అనవసరంగా అవమానించకండి. విద్యార్థులు చదువులో మంచి విజయం సాధించగలరు. కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. శత్రువులపై మీరు పైచేయి సాధిస్తారు. మీ ఆహారపు అలవాట్లను నియంత్రించుకోండి. ప్రేమ వివాహాలకు వచ్చిన అడ్డంకులు తొలగిపోతాయి.

మిథున రాశి
కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయం స్పెండ్ చేస్తారు. మనసులో ఏదో అశాంతి ఉంటుంది. బోధనా పనితో సంబంధం ఉన్న వ్యక్తులు గౌరవం పొందవచ్చు. మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. విద్యార్థులు చదువు విషయంలో సీరియస్‌గా ఉంటారు. ఉద్యోగులు పనిని శ్రద్ధగా చేస్తారు.

Also Read: కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ఒక్క పని చేయండి

కర్కాటక రాశి
ఈ రాశివారికి కార్యాలయంలో ఆఫీసులో టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు ఉంటాయి. పొట్టకు సంబంధించిన ఇబ్బందులు వెంటాడతాయి.  వివాదాలకు దూరంగా ఉండాలి. సమస్యలపై అనవసర చర్చ బదులు వాటిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి.

సింహ రాశి 
ఈ రాశివారికి ఇది కష్టసమయం. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చెడు సహవాసాన్ని నివారించండి లేకపోతే మీరు పూర్తిగా దారితప్పుతారు. కాలేయ సంబంధిత వ్యాధులలో కొంత సమస్య ఉంటుంది. కొత్త పనిని ఆనందిస్తారు. మానసిక క్షోభకు గురయ్యే పరిస్థితి ఉంటుంది.

కన్యా రాశి
ఈ రాశివారు అనుకున్నది ఈ రోజు నెరవేరుతుంది. దంపతుల అన్యోన్య సంబంధాలలో ప్రేమ, సామరస్యం పెరుగుతుంది. వ్యక్తిగత పని కంటే సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఒక ముఖ్యమైన సమావేశానికి మీకు ఆహ్వానం అందుతుంది. మీరు దాతృత్వ కార్యక్రమాలలో డబ్బు ఖర్చు చేయవచ్చు.

తులా రాశి
ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులుంటాయి. ఈరోజు స్నేహితులతో కలిసి కుటుంబ కార్యక్రమాలకు హాజరవుతారు. ఇంట్లో ఉత్సాహ వాతావరణం ఉంటుంది. పిల్లలకి కెరీర్‌లో మంచి ఆప్షన్ వచ్చే అవకాశం ఉంది. మీరు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలుంటాయి.

వృశ్చిక రాశి
ఈ రాశివారు గుడ్ న్యూస్ వింటారు. కార్యాలయంలో సహోద్యోగులపై ఆధిపత్యం చెలాయిస్తారు. వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు చేసుకుంటారు. మీరు మార్కెటింగ్ సంబంధిత కార్యకలాపాల నుంచి ద్రవ్య ప్రయోజనాలను పొందుతారు. మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు.

Also Read: ఆదిపురుష్ ఎఫెక్ట్ - రామానంద్ సాగర్ 'రామాయణం' మళ్లీ ప్రసారం!

ధనుస్సు రాశి
ఈ రాశి వ్యాపారులు నిర్లక్ష్యం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలో కొంత టెన్షన్ ఉంటుంది. కాలుష్య ప్రదేశాలకు దూరంగా ఉండాలి. తలనొప్పితో ఇబ్బంది ఉంటుంది. బ్యాంకింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు కొంత ఇబ్బంది పడతారు. మీ బలహీనతను అధిగమించడానికి ప్రయత్నించండి.

మకర రాశి
ఈ రాశివారు రాజకీయ చర్చల్లో పాల్గొనవచ్చు. పిల్లల విజయాలతో సంతోషిస్తారు. ధన లాభం పొందుతారు.  మీరు ప్రేమికుల నుంచి బహుమతులు పొందే అవకాశం ఉంది. వివాహానికి ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి.  మీరు స్నేహితుల సలహా నుండి ప్రయోజనం పొందుతారు.

కుంభ రాశి
ఈ రాశివారు మంచి ప్రశంసలు అందుకుంటారు.మీకు రాజకీయాలపై ఆసక్తి ఉంటుంది.  వ్యాపారంలో నిర్లక్ష్యం చేయకూడదు. కొత్త ప్రజా సంబంధాలు మీకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తాయి. మహిళలు మంచి కెరీర్ ఎంపికలను పొందవచ్చు. పరిశోధనతో సంబంధం ఉన్నవారికి ఇది శుభసమయం. 

మీన రాశి
ఈ రాశివారు పనిలో పురోగతికి పొందుతారు. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. కుటుంబ సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rajya Sabha Election 2024: ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
AP Rajya Sabha Election 2024: ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
Kavitha Latest News: రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
Kulasekhar death : టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
Samlan Khan : మహేష్ బాబు సినిమాల్లో ఒకలా, బయట ఒకలా ఉంటారన్నా సల్మాన్ కామెంట్స్.. సూపర్ స్టార్ మరదలు రిప్లై ఇదే
మహేష్ బాబు సినిమాల్లో ఒకలా, బయట ఒకలా ఉంటారన్నా సల్మాన్ కామెంట్స్.. సూపర్ స్టార్ మరదలు రిప్లై ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rajya Sabha Election 2024: ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
AP Rajya Sabha Election 2024: ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
Kavitha Latest News: రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
Kulasekhar death : టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
Samlan Khan : మహేష్ బాబు సినిమాల్లో ఒకలా, బయట ఒకలా ఉంటారన్నా సల్మాన్ కామెంట్స్.. సూపర్ స్టార్ మరదలు రిప్లై ఇదే
మహేష్ బాబు సినిమాల్లో ఒకలా, బయట ఒకలా ఉంటారన్నా సల్మాన్ కామెంట్స్.. సూపర్ స్టార్ మరదలు రిప్లై ఇదే
SCR  Sabarimala Special Trains:  ఉత్తరాంధ్ర, హైదరాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్ల వివరాలివే!
ఉత్తరాంధ్ర, హైదరాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్ల వివరాలివే!
AR Rahman's bassist Mohini Dey : రెహమాన్ తండ్రితో సమానం.. ఎఫైర్ రూమర్లపై ఫస్ట్ టైమ్ ఘాటుగా స్పందించిన మోహినీ డే  
రెహమాన్ తండ్రితో సమానం.. ఎఫైర్ రూమర్లపై ఫస్ట్ టైమ్ ఘాటుగా స్పందించిన మోహినీ డే  
Konaseema News Today: మ‌లికిపురంలో విద్యార్థిని చావబాది వైరల్ అయ్యాడు- ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు
మ‌లికిపురంలో విద్యార్థిని చావబాది వైరల్ అయ్యాడు- ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు
Siddharth - Pushpa 2: ‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
Embed widget