అన్వేషించండి

2025 అక్టోబర్ 18 రాశిఫలాలు - మేషం నుంచి మీనం.. ఈరోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!

18 అక్టోబర్ 2025. మేషం, తుల, కన్య, వృశ్చిక రాశుల వారు ధనం, వ్యాపారంలో జాగ్రత్త వహించాలి. అన్ని రాశుల ఫలితాలు తెలుసుకోండి.

2025 అక్టోబర్ 18 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu 18 October 2025


మేష రాశి

ఈ రోజు ఆర్థికంగా బాగుంటుంది. పెద్దల నమ్మకాన్ని పొందుతారు. మీ వ్యాపార ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్త వహించండి. యోగా ,వ్యాయామాన్ని మీ దినచర్యలో చేర్చుకోండి. ఖర్చుల కోసం బడ్జెట్ వేసుకోవడం అవసరం. ముఖ్యమైన చర్చలలో మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పండి.

అదృష్ట సంఖ్య: 5
అదృష్ట రంగు: ఎరుపు
పరిహారం: ప్రతిరోజూ సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి
 
వృషభ రాశి

రాజకీయ , సామాజిక కార్యక్రమాలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీరు మతపరమైన యాత్రను ప్లాన్ చేసుకుంటారు. శుభవార్తను వెంటనే షేర్ చేయవద్దు. కుటుంబంలో ఎవరికైనా బహుమతి లభిస్తుంది . పనిలో ఓపిక పట్టండి .. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆలోచించి మీ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లండి.

అదృష్ట సంఖ్య: 8
అదృష్ట రంగు: తెలుపు
పరిహారం:  తెల్లటి వస్త్రాలను దానం చేయండి.

మిథున రాశి

ఈ రోజు ప్రమాదకర పనులకు దూరంగా ఉండండి. మతపరమైన పనులపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు పరీక్షలకు బాగా కష్టపడతారు .  తల్లిదండ్రులతో కుటుంబ సమస్యలపై చర్చించవచ్చు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.

అదృష్ట సంఖ్య: 3
అదృష్ట రంగు: పసుపు
పరిహారం: “ఓం గురువే నమః” మంత్రాన్ని జపించండి  

కర్కాటక రాశి

ఉద్యోగం, వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మీ దినచర్యలో ప్రాధాన్యతలను కొనసాగించండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని విశ్వసిస్తారు. విదేశీ వ్యాపారంలో పెద్ద డీల్ ఖరారు కావచ్చు. ఓపిక పట్టండి.

అదృష్ట సంఖ్య: 4
అదృష్ట రంగు: నారింజ
పరిహారం: పసుపు రంగు దుస్తులను దానం చేయండి.

సింహ రాశి

ఒక ముఖ్యమైన విజయం సాధించే అవకాశం ఉంది. నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. టీమ్‌వర్క్‌తో పనులు సకాలంలో పూర్తవుతాయి.  చేసిన వాగ్దానాలను నెరవేర్చండి. స్నేహితులతో పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటారు.

అదృష్ట సంఖ్య: 1
అదృష్ట రంగు: బంగారు
పరిహారం: రావి చెట్టుకి నీరుపోసి దీపం వెలిగించండి
 
కన్యా రాశి
డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించండి. కళలు, నైపుణ్యాల రంగంలో విజయం సాధిస్తారు. ఉద్యోగం, చదువులో కష్టపడటం ముఖ్యం. వ్యాపార ఒప్పందంలో సమస్యలు ఉండవచ్చు. కుటుంబానికి సమయం కేటాయించండి

అదృష్ట సంఖ్య: 7
అదృష్ట రంగు: ఆకుపచ్చ
పరిహారం: గురు యంత్రాన్ని స్థాపించండి  

తులా రాశి

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో సమయం గడుపుతారు. పిల్లల నుంచి శుభవార్త వినవచ్చు. ప్రయాణానికి సమయం అనుకూలంగా ఉంది. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. చదువులో  సీనియర్ల సలహా తీసుకోండి. కుటుంబంలో జరుగుతున్న గొడవలు తొలగిపోతాయి.

అదృష్ట సంఖ్య: 9
అదృష్ట రంగు: గులాబీ
పరిహారం: గులాబీ రంగు దుస్తులు ధరించండి మరియు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించండి.

వృశ్చిక రాశి

ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబం  విషయాలపై దృష్టి పెట్టండి.  సహకార స్ఫూర్తిని కొనసాగించండి. కాళ్ళలో నొప్పి సమస్య ఉండవచ్చు.

అదృష్ట సంఖ్య: 2
అదృష్ట రంగు: ఎరుపు-గోధుమ
పరిహారం: ఎరుపు రంగు దుస్తులను దానం చేయండి  

ధనుస్సు రాశి

సామాజిక కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. బద్ధకంగా ఉండకండి. పనుల్లో వేగం పెంచండి. విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గాలు తెరుచుకుంటాయి.

అదృష్ట సంఖ్య: 6
అదృష్ట రంగు: నీలం
పరిహారం: నీలం రంగు దుస్తులు ధరించండి 

మకర రాశి

పుణ్య కార్యాలు చేసే అవకాశం లభిస్తుంది. ఆహారం , జీవనశైలిని మెరుగుపరచుకోండి. పిల్లలకు మంచి విషయాలు నేర్పించండి. అవివాహితులకు వివాహం నిశ్చయం అవుతుంది
 
అదృష్ట సంఖ్య: 8
అదృష్ట రంగు: పసుపు
పరిహారం: పసుపు పండ్లు, పసుపు రంగు దుస్తులను దానం చేయండి.

కుంభ రాశి

మంగళకరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. దీర్ఘకాలిక ప్రణాళికలకు వేగం లభిస్తుంది. మేనమామ నుంచి ధనలాభం ఉంటుంది.  కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.

అదృష్ట సంఖ్య: 5
అదృష్ట రంగు: తెలుపు
పరిహారం: తెలుపు రంగు దుస్తులు ధరించండి  

మీన రాశి

ఆధ్యాత్మిక వ్యవహారాల్లో బిజీగా ఉంటారు. కుటుంబ కలహాలు తొలగిపోతాయి. పెట్టుబడికి సంబంధించిన ప్రణాళికలపై దృష్టి పెట్టండి. ఖర్చులను నియంత్రించండి. ఇతరుల తప్పులను క్షమించండి.

అదృష్ట సంఖ్య: 3
అదృష్ట రంగు: ఆకుపచ్చ
పరిహారం: ఆకుపచ్చ దుస్తులు ధరించండి

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bihar Election 2025:  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
Advertisement

వీడియోలు

Ghazala Hashmi New Lieutenant Governor | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలి ముస్లిం మహిళ | ABP Desam
Zohran Mamdani won Newyork Mayor Election |  న్యూయార్క్ మేయర్ గా గెలిచిన జోహ్రాన్ మమ్ దానీ | ABP Desam
పాక్ ప్లేయర్ తిక్క కుదిర్చిన ICC.. కానీ మన సూర్యకి అన్యాయం!
రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్
ఫెషాలీ, దీప్తి కాదు.. తెలుగమ్మాయి వల్లే గెలిచాం: రవిచంద్రన్ అశ్విన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Election 2025:  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
YSRCP Leader Roja: తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
Mexican president kiss: మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం - ప్రజల కష్టాలు తెలుసుకుంటూంటే హత్తుకుని ముద్దుపెట్టుకున్న వ్యక్తి !
మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం - ప్రజల కష్టాలు తెలుసుకుంటూంటే హత్తుకుని ముద్దుపెట్టుకున్న వ్యక్తి !
India Test Team Against South Africa : దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
Train Accident: చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
Embed widget