అన్వేషించండి

Vizag Glass Bridge:వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఎంట్రీ టికెట్ రేట్ ఎంత?

Vizag Glass Bridge: వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఎంట్రీ టికెట్ రేట్ ఎంత ఉంటుందనే చర్చ మొదలైంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే ఈ స్కైవాక్ బ్రిడ్జి కోసం విశాఖ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Vizag Glass Bridge:  ఏపీలో టూరిజంపరంగా  అనేక ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ  పర్యాటక రంగం లో ఏపీని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం గట్టిగానే కష్టపడుతోంది. చాలా ప్రాజెక్టుల్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ లో రెడీ చేస్తున్నారు. అలాంటి వాటిలో విశాఖపట్నంలో రెడీ అయిన స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ఫై  ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.  నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ గ్లాస్ బ్రిడ్జి  అతి త్వరలో ప్రారంభానికి రెడీ అయింది. 

ఎంట్రీ టికెట్ రూ.250?

కైలాసగిరిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రెడీ అయిన  స్కైవాక్ బ్రిడ్జిపై  ఎంట్రీ టికెట్ ఒక్కరికీ 250 రూపాయలని సంబధిత వర్గాల సమాచారం.  ఇదే కనుక నిజమైతే  టూరిస్టులకి కాస్త ఇబ్బంది అనే చెప్పాలి. 100 లేదా 125 రూపాయలు ఉంటుందని భావించిన టికెట్ రేట్ మరీ 250 రూపాయలు ఉండొచ్చు అనే సమాచారం  టూరిస్టుల సంఖ్య పడే అవకాశం ఉందని ఈ వార్త తెలిసిన వాళ్ళు అంటున్నారు.


Vizag Glass Bridge:వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఎంట్రీ టికెట్ రేట్ ఎంత?

సౌత్ ఇండియాలో అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్ కావడంతో  ప్రస్తుతం అందరూ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అంటూ  ఆసక్తిగా ఎదురు చూస్తున్నా  250 టికెట్ రేట్ లాంగ్ రన్ లో వర్క్ ఔట్ అవుతుందా అనే చర్చ మొదలైంది. ఇటీవలే బీచ్ రోడ్ లో  కొత్తగా ప్రారంభించిన డబల్ డెక్కర్ బస్సుల్లో మొదట టికెట్ రేట్ 500/-అనుకున్నా ప్రభుత్వం 250/-కి దాన్ని తగ్గించింది. మరి ఈ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జి ఎంట్రీ టికెట్ కూడా అలానే తగ్గిస్తారా లేక వేరే కాంబోతో కలిపి ఖరారు చేస్తారా అనేది చూడాలి. 

Image

వైజాగ్ టూరిజానికి అదనపు ఎట్రాక్షన్ - గ్లాస్ బ్రిడ్జ్ 

కైలాసగిరిలో మొత్తం భారతదేశంలోనే అతి పొడవైన 50 మీటర్ల కాంటిలీవర్ గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్‌ ఓపెనింగ్ కోసం రెడీ అయిపోయింది. 7 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా, 150 మీటర్ల పొడవైన రెండు జిప్-లైన్‌లు, స్కై-సైక్లింగ్ ట్రాక్‌లు కూడా ఉన్నాయి.ఇవి అడ్వెంచర్  ప్రియులకు అదనపు ఆకర్షణలుగా నిలుస్తాయి. ఈ బ్రిడ్జ్ ఒకేసారి 40 మందిని సునాయసంగా మోసేయగలదు.

Image

ఈ బ్రిడ్జ్ ఫై నడవడం సురక్షితమైన, ఉత్తేజకరమైన అనుభవాన్ని ఇస్తుందని దీన్ని నిర్మిస్తున్న వారు చెప్తున్నారు.న నవంబర్ 18, 2024 నుంచి ప్రారంభమైన గ్లాస్ బ్రిడ్జ్  నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి రెడీగా ఉంది. ఇది విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) RJ అడ్వెంచర్స్‌తో కలిసి పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో (PPP) అభివృద్ధి చేస్తున్నారు ఈ బ్రిడ్జ్.  ప్రస్తుతం కేరళలోని వాగమన్ గ్లాస్ బ్రిడ్జ్ (40 మీటర్లు) రికార్డును వైజాగ్ స్కై వాక్ బ్రిడ్జ్ అధిగమించనున్నట్టు ఇక్కడి అధికారులు చెబుతున్నారు.

Image

టాప్ హెడ్ లైన్స్

Vizag Fishermen Missing: మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
Vizag Boat Accident: ఆ ఒక్క స్విచ్ ఆన్ చేసి ఉంటే.. ఆరుగురు మత్స్యకారులు బతికేవాళ్లు! వైజాగ్ బోటు ప్రమాదంలో షాకింగ్ నిజాలు!
ఆ ఒక్క స్విచ్ ఆన్ చేసి ఉంటే.. ఆరుగురు మత్స్యకారులు బతికేవాళ్లు! వైజాగ్ బోటు ప్రమాదంలో షాకింగ్ నిజాలు!
Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Vizag Fishermen Rescue Operation: వైజాగ్‌ మత్య్సకారుల కోసం చేపట్టిన ​రెస్క్యూ ఆపరేషన్‌కు వాతావరణం ఆటంకం! ఆందోళనలో కుటుంబ సభ్యులు!
వైజాగ్‌ మత్య్సకారుల కోసం చేపట్టిన ​రెస్క్యూ ఆపరేషన్‌కు వాతావరణం ఆటంకం! ఆందోళనలో కుటుంబ సభ్యులు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Pawan Kalyan : నీ చిరునవ్వు ధైర్యం ప్రేమ నా హృదయంలో నిలిచిపోతాయి - నిరంజన్ మృతిపై పవన్ ఎమోషనల్
నీ చిరునవ్వు ధైర్యం ప్రేమ నా హృదయంలో నిలిచిపోతాయి - నిరంజన్ మృతిపై పవన్ ఎమోషనల్
Gambhir Silence Broken: సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Vizag Fishermen Missing: మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
Dose OTT : ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
Embed widget