అన్వేషించండి

Tirumala: తిరుమల దేశంలో తొలి AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ - తీరనున్న భక్తుల దర్శన కష్టాలు

AI integrated command and control center: తిరుమలలో దేశంలో తొలి AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ & కంట్రోల్ సెంటర్ ప్రారంభం కానుంది. భక్తుల దర్శనాన్ని మరింత సులభతరం చేసేందుకు సిద్ధం చేశారు.

TTD AI integrated command and control center: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) దేశంలో తొలిసారిగా AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ & కంట్రోల్ సెంటర్ (ICCC)ను వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో ఏర్పాటు చేసింది. Rs 30 కోట్ల ఖర్చుతో ఎన్.ఆర్.ఐ.ల దాతృత్వంతో ఈ ఆధునిక సదుపాయాన్ని సిద్ధం చేశారు.  భక్తులు దర్శనానికి వేచి ఉండే సమయం తగ్గించడం,  సౌకర్యవంతం, సురక్షితంగా మార్చడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. రియల్-టైమ్ రద్దీ అంచనా, ఫేస్ రికగ్నిషన్, 3D మ్యాప్స్, సైబర్ థ్రెట్ మానిటరింగ్ వంటి AI ఫీచర్లతో ఈ సెంటర్, శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో కీలకంగా సేవలు అందించనుంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు  సెప్టెంబర్ 25న దీనిని ప్రారంభిస్తారు. ఈ చర్య TTD ఆధునికీకరణలో మైలురాయిగా నిలుస్తోంది.
 
ఈ ICCC ఆలయ నిర్వహణలో టెక్నాలజీ ఉపయోగాన్ని పెంచడానికి TTD తీసుకున్న చర్యలో భాగం.  మంత్రి నారా లోకేష్‌   గతేడాది అక్టోబర్ లో అమెరికా పర్యటన సమయంలో ఆలోచించారు. అక్కడ ఎన్.ఆర్.ఐ.లు TTD ప్రెజెంటేషన్‌కు స్పందించి, పూర్తి దాతృత్వంతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లారు. తిరుమలకు వచ్చి వారు చర్చించారు.  ఫిబ్రవరి సమావేశాల్లో ఇది ఫైనలైజ్ అయింది. ఈ సెంటర్ మునుపటి కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ను భర్తీ చేస్తూ, 25 మందికి పైగా టెక్నికల్ స్టాఫ్‌తో నడుస్తుంది. శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ఈ AI సెంటర్ కీలకం కానుంది.  

ఈ ICCCలో AI, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ ద్వారా భక్తుల అనుభవాన్ని మార్చేలా డిజైన్ చేశారు.  అలిపిరి గేట్‌ల నుంచి భక్తుల ప్రవాహాన్ని స్పెషల్ కెమెరాలతో మానిటర్ చేసి, క్యూ లెంగ్త్, వెయిటింగ్ టైమ్‌లు అంచనా వేస్తారు.  CCTV ఫీడ్‌లను   స్క్రీన్‌పై చూపిస్తూ, రెడ్ స్పాట్స్  హైలైట్ చేస్తుంది.  క్యూ లైన్స్, వసతి, ఇతర సౌకర్యాలను 3D విజువల్స్‌తో పర్యవేక్షిస్తుంది. ఇంటరాక్టివ్ మ్యాప్స్ ద్వారా సర్వదర్శన స్టేటస్ అప్‌డేట్ చేస్తుంది. ఎమర్జెన్సీల్లో సేఫ్ రూట్స్ చూపించి, ఎవాక్యుయేషన్ ప్లాన్‌లు అందిస్తుంది. భక్తుల  సెంటిమెంట్ అనలిసిస్  విశ్లేషించి ఇబ్బందులు గుర్తించి, రెస్పాన్స్ ఇస్తుంది.  తప్పుడు సమాచారం, సైబర్ దాడులను మానిటర్ చేసి, TTD ఇమేజ్‌ను రక్షిస్తుంది. రియల్-టైమ్ అలర్ట్స్, ఫీడ్‌బ్యాక్ కలెక్షన్ కూడా చేస్తుంది. ఈ ఫీచర్లు భక్తులకు వెహికల్ సర్వీసెస్, లాకర్ సర్వీసెస్, అన్నదానం వంటి సౌకర్యాలను మెరుగుపరుస్తాయి.             

                             

టాప్ హెడ్ లైన్స్

ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget