అన్వేషించండి

Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్

TDP: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం డబ్బులిచ్చానని ఓ వ్యక్తి చేసిన పోస్టు వైరల్ గా మారింది. తాను టీడీపీ కార్యకర్తనని తనకు అన్యాయం చేశారని అంటున్నారు.

Nara Lokesh: నారా లోకేష్‌పై ఓ టీడీపీ కార్యకర్త తీవ్ర ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. లోకేష్ అపాయింట్ మెంట్ కోసం 22 లక్షలు చెల్లించానన్నారు. అయితే ఇప్పుడు తనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆ వ్యక్తి టాలీవుడ్ పేరుతో సోషల్ మీడియా అకౌంట్ నడుపుతున్నాడు. ఎన్నారైగా భావిస్తున్నారు. నారా లోకేష్ అట్లాంటా పర్యటనకు వచ్చినప్పుడు ఓ ఫైల్ ఇచ్చానని ఆ ఫైల్ గురించి ఇప్పుడు అసలు స్పందించడం లేదన్నారు. 

తాను టీడీపీ అభిమానని.. పాతికేళ్లుగా టీడీపీ కోసం పని చేస్తున్నాని ఆయన ఫోటోలు పెట్టాడు. 

అయితే అసలు వివాదం ఏమిటో చెప్పలేదు. కానీ.. సాయికార్తీక్ సిటీ సెంటర్ అనే ఆస్తి విషయంలో ఇదంతా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యక్తి చిలుకలూరిపేట నియోజకవర్గానికి చెందిన వారు. అక్కడ కొంత కాలం కిందట సాయి  కార్తీక్ సిటీ సెంటర్ అనే  షాపింగ్ మాల్ ను కొంత మంది భాగస్వాములు కలిసి నిర్మించారు. వీరు ఎన్నారైలు. వీరిలో ఈ పోస్టు పెట్టిన వ్యక్తి ఓ భాగస్వామిగా భావిస్తున్నారు. ఈ వ్యాపారంలో వచ్చిన వివాదాల వల్ల.. అతన్ని ఆ ఆస్తి నుంచి తప్పించినట్లుగా తెలుస్తోంది. అయితే తనను మోసం చేశారని..కబ్జా చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. న్యాయం చేయమని అడిగినా లోకేష్ స్పందించడం లేదని ఆయన వాదనగా తెలుస్తోంది.  

యరగోళ్ల రాంబాబుఅనే వ్యక్తికి డబ్బులు ఇచ్చానని అతను లోకేష్ బినామీ  అని ఈ వ్యక్తి ఆరోపిస్తున్నాడు.  

ఈ ఆరోపణలపై టీడీపీ వర్గాలు ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
Embed widget