అన్వేషించండి

Biryani Offer: ఆ హోటల్‌లో రూ.3కే బిర్యానీ - బారులు తీరిన జనం, బిగ్ ట్విస్ట్ ఏంటంటే?

Andhra News: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ రెస్టారెంట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.3కే బిర్యానీ అంటూ ప్రకటించడంతో జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ ఆఫర్ 3 గంటలు మాత్రమే కావడంతో కాస్త నిరాశకు లోనయ్యారు.

Biryani Offer In Jangareddygudem Restaurant: బిర్యానీ అంటే ఆ క్రేజే వేరు. చికెన్ ధమ్ బిర్యానీ అంటేనే జనం లొట్టలేసుకుని తింటుంటారు. కొన్ని రెస్టారెంట్లు పబ్లిసిటీ కోసమో లేక తమ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసమో క్రేజీ ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి. తాజాగా, ఏలూరు (Eluru) జిల్లా జంగారెడ్డిగూడెంలో (Jangareddygudem) ఓ రెస్టారెండ్ రూ.3కే బిర్యానీ అంటూ ప్రకటించింది. దీంతో జనం ఒక్కసారిగా ఆ బిర్యానీ తినేందుకు ఎగబడ్డారు. రెస్టారెంట్‌కు క్యూ కట్టారు. నగరంలో ఓ రెస్టారెంట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా రూ.3కే బిర్యానీ అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు. గత వారం రోజులుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో పబ్లిసిటీ చేశారు. దీంతో భారీ ఎత్తున బిర్యానీ ప్రియులు రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు.

బిగ్ ట్విస్ట్

అయితే, రెస్టారెంట్ యాజమాన్యం అక్కడికి వెళ్లిన బిర్యానీ ప్రియులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఈ ఆఫర్ కేవలం 3 గంటలేనని స్పష్టం చేసింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ మాత్రమే రూ.3కు బిర్యానీ ఇస్తామని చెప్పడంతో ఈ క్రేజీ ఆఫర్ వినియోగించుకోలేని ప్రజలు నిరాశకు లోనయ్యారు. అయితే, టైంకు వెళ్లిన వారికి మాత్రం చెప్పినట్లుగా బిర్యానీ అందించారు. క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెస్టారెంట్ యాజమాన్యమే చర్యలు చేపట్టింది. దాదాపు 4 వేల నుంచి 5 వేల మంది ఈ ఆఫర్ వినియోగించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిజంగా క్రేజీ ఆఫర్ కదూ. 

Also Read: KTR News: ఆ మంత్రిని వదిలిపెట్టను, సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా - కేటీఆర్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: ఏపీ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు.. కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం!
ఏపీ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు.. కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం!
Vaddera Quarry Reservation: ఆంధ్రప్రదేశ్‌లో వడ్డెర వర్గానికి గుడ్ న్యూస్ - క్వారీ లీజుల్లో 33 శాతం కేటాయిస్తూ ఏపీ సర్కార్ జీవో 126 జారీ!
ఆంధ్రప్రదేశ్‌లో వడ్డెర వర్గానికి గుడ్ న్యూస్ - క్వారీ లీజుల్లో 33 శాతం కేటాయిస్తూ ఏపీ సర్కార్ జీవో 126 జారీ!
Breaking News: క్వారీల్లో 33 శాతం వాటా వడ్డెరలకు కేటాయింపు: మంత్రి నారా లోకేష్
క్వారీల్లో 33 శాతం వాటా వడ్డెరలకు కేటాయింపు: మంత్రి నారా లోకేష్
CI Nagarajau Arrest: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్! తీవ్ర ఉద్రిక్తతల మధ్య అదుపులోకి తీసుకున్న సిట్
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్! తీవ్ర ఉద్రిక్తతల మధ్య అదుపులోకి తీసుకున్న సిట్

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vaibhav Sooryavanshi India Jersey: బ్లూ జెర్సీలో వండర్ కిడ్: 15 ఏళ్ల వయసులోనే టీమిండియా కల సాకారం.. జెర్సీ నంబర్ వెనుక ఎమోషనల్ స్టోరీ!
బ్లూ జెర్సీలో వండర్ కిడ్: 15 ఏళ్ల వయసులోనే టీమిండియా కల సాకారం.. జెర్సీ నంబర్ వెనుక ఎమోషనల్ స్టోరీ!
CI Nagarajau Arrest: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్! తీవ్ర ఉద్రిక్తతల మధ్య అదుపులోకి తీసుకున్న సిట్
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్! తీవ్ర ఉద్రిక్తతల మధ్య అదుపులోకి తీసుకున్న సిట్
Amaravati బైపాస్ వెంకటపాలెం టోల్ ప్లాజా వద్ద ఆందోళన.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు, ఎందుకంటే
Amaravati బైపాస్ వెంకటపాలెం టోల్ ప్లాజా వద్ద ఆందోళన.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు, ఎందుకంటే
AP Voter List Revision SIR Process: కుప్పం, పులివెందులలో SIR హీట్! జగన్ చెప్పిన మమత, స్టాలిన్ ఓటమి లాజిక్ కంగారు పెడుతోందా?
కుప్పం, పులివెందులలో SIR హీట్! జగన్ చెప్పిన మమత, స్టాలిన్ ఓటమి లాజిక్ కంగారు పెడుతోందా?
Parawada Pharma City Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు సజీవదహనం! సహాయక చర్యలు ముమ్మరం
పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు సజీవదహనం! సహాయక చర్యలు ముమ్మరం
AP Politics Kapu Equations: పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన వైసీపీ కాపు మిషన్ - జగన్ వ్యూహం ఫలిస్తుందా?
పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన వైసీపీ కాపు మిషన్ - జగన్ వ్యూహం ఫలిస్తుందా?
Arya On Vishal: 45 రోజులు తీసిందంతా వేస్ట్... వంద రోజులు షూట్ చేశాక కథ - 'వాడు వీడు' తెరవెనుక సంగతులు
45 రోజులు తీసిందంతా వేస్ట్... వంద రోజులు షూట్ చేశాక కథ - 'వాడు వీడు' తెరవెనుక సంగతులు
Qatar Gas Fire Accident: ఖతార్‌ గ్యాస్ ప్లాంట్‌ పేలుడులో 12 మంది భారతీయులు మృతి, మళ్లీ LPG కొరత!
ఖతార్‌ గ్యాస్ ప్లాంట్‌ పేలుడులో 12 మంది భారతీయులు మృతి, మళ్లీ LPG కొరత!
Embed widget