అన్వేషించండి

Konaseema Sea Weed: కోనసీమలో సముద్రపు నాచు యూనిట్లు- 50% సబ్సిడీతో మీరే ప్రారంభించవచ్చు! ఆసక్తి ఉందా?

Konaseema News | సముద్రపు నాచు ఇప్పుడు ఆరోగ్య, ఔషధ, సౌందర్య ఉత్పత్తుల్లో ప్రధాన ముడి వనరుగా మారింది. చాలా ప్రయోజనాలు ఉన్నాయన్న పరిశోధనల ఆధారంగా యూనిట్ల ఏర్పాట్లుకు ప్రభుత్వం ప్రోత్సాహమందిస్తోంది.

Andhra Pradesh News | స‌ముద్ర‌పు నాచులో ఎన్నో పోష‌క విలువ‌లు, ఔష‌ద గుణాలు ఉన్నాయ‌ని ఇప్ప‌టికే ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.. దీంతో స‌ముద్ర‌పు నాచుతో త‌యారైన వంట‌కాలు, కుకీస్‌, మెడిస‌న్స్, కాస్మొటిక్స్ ఇలా అనేక ర‌కాల ఉత్ప‌త్తులు త‌యారీ బాగా పెరిగాయి.. దీంతో స‌ముద్ర నాచు ఉత్ప‌త్తుల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించడంతోపాటు వాటి ఉత్ప‌త్తి యూనిట్లు కూడా ఏర్పాటు చేసుకునేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది.. దీంట్లో భాగంగా  పైల‌ట్ ప్రాజెక్ట్‌గా అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్ చొర‌వ‌తో కోన‌సీమ తీర‌ప్రాంతాల్లో ఈ యూనిట్లు ఏర్పాటుకు ప్రోత్స‌హ‌మందిస్తోంది..

పైల‌ట్ ప్రాజెక్ట్‌గా అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా...

సముద్ర తీరపు నీటి అడుగు భాగాన సముద్రపు నాచు పెంచేయూనిట్ల ఏర్పాటుకు అంబేడ్కర్ కోన‌సీమ జిల్లా ఎంపిక కాగా దీంట్లో భాగంగా జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌,  కేంద్ర మంత్రిత్వ శాఖ పర్యావరణ మరియు అటవీ క్లైమేట్ చేంజెస్ శాస్త్రవేత్తలు డాక్టర్ మహమ్మద్ రఫీక్ డాక్టర్ జయంతి సుతార్ మత్స్య శాఖ అటవీ శాఖ, జిల్లా కోఆర్డినేషన్ అసోసియేట్ సభ్యులు డిఆర్డిఏ అధికా రుల తో ఇటీవల సమావేశం నిర్వహించి సముద్రపు నాచు యూనిట్లు స్థాపన పై సమీ క్షించారు. కోనసీమ తీర ప్రాంతం కూడా సముద్రపు నాచు తయారీకి అనువైన ప్రాంతమని గుర్తించి యూనిట్ల స్థాపనలో 50% ఆర్థిక సహాయం అందిం చేందుకు ముందుకు రావడం జరిగిందని క‌లెక్ట‌ర్ తెలిపారు. ఆ ప్రకారం జిల్లాలో తొలి దశలో సము ద్రతీర ప్రాంతంలో నాచు తయారీకి 20 యూనిట్ల ఏర్పాటుకు సమగ్ర ప్రతిపా దనలు రూపొందించా లని ఆదేశించారు.
 
తొలుతగా ఎక్స్పోజర్ విజిట్ కు ఒరిస్సాకు కమ్యూనిటీ మొబలైజేషన్ మహిళలను వారి భర్తలతో మత్స్యశాఖ ఎఫ్డిఓ లతో పంపేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు. వీరు సముద్రపు నాచు తయారీ ప్రాసెసింగ్ విధానాలు ప్యాకింగ్ అంశాలపై పూర్తిగా తర్ఫీదును పొం దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  యూనిట్ల ఏర్పా టుకు అవసరమైన పరి కరాలను సీడును రవాణా తో సహా ఆన్లైన్ పేమెంట్లు నిర్వహిస్తూ యూనిట్ల స్థాపనకు చర్యలు తీసుకోవా లన్నారు. అక్టోబర్ 15 నాటికి పూర్తిస్థాయి ప్రతి పాదనలను క్రోడీకరించి యూనిట్ల స్థాపనకు చర్యలు వేగవంతం చేయాలన్నారు.


ఆస‌క్తి ఉంటే యూనిట్ల ఏర్పాటుకు తోడ్పాటు..
స‌ముద్ర‌నాచు అనేది ఇప్ప‌డు అత్యంత డిమాండ్ ఉన్న ఉత్ప‌త్తుల్లో ఒక‌టిగా గుర్తించిన అధ్య‌య‌న బృందం ఈ యూనిట్ల ఏర్పాటు ద్వారా స‌ముద్ర‌నాచు ఉత్ప‌త్తుల్లో కోన‌సీమ జిల్లాను అగ్ర‌గామిగా ఉంచాల‌న్న ల‌క్ష్యంతో చూస్తోంది.. యూనిట్ల స్థాప‌న‌కు 50 శాతం ఆర్దీక సాయం అందించేందుకు ప్ర‌భుత్వం ముందుకు రాగా ఈ యూనిట్ల ఏర్పాటుకు ఇంట్రెస్ట్ ఉంటే జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యాన్ని కానీ, మ‌త్స్య‌శాఖ జాయింట్ డైరెక్ట‌ర్‌ను కానీ సంప్ర‌దించ‌వ‌చ్చు అని అధికారులు చెబుతున్నారు. 
 
 

టాప్ హెడ్ లైన్స్

Software Engineer Murder: భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Embed widget