అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Amalapuram News: బర్త్‌డే పార్టీ నింపిన విషాదం- అమలాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి
![Amalapuram News: బర్త్‌డే పార్టీ నింపిన విషాదం- అమలాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి Four youths were murdered in Fatal Accidents at Amalapuram Amalapuram News: బర్త్‌డే పార్టీ నింపిన విషాదం- అమలాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/27/74dfc17d56944d3bcce2889cfeb84e691679912249176219_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Amalapuram News: బర్త్‌డే పార్టీ నింపిన విషాదం- అమలాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి
యానంలో బర్త్‌డే పార్టీ చేసుకొని వస్తున్న యువకుల ఆటో లారీని ఢీ కొట్టింది. అమలాపురంలోని బట్నవిల్లి వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు యువకులు స్పాట్‌లోనే చనిపోగా... మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)