అన్వేషించండి

Dwaraka Tirumala Fake Tickets: ద్వారకా తిరుమలలో ఫేక్ దర్శనం టికెట్స్ స్కామ్.. ఏడుగురు అరెస్ట్

అవకాశం దొరకాలే గానీ దేవుడి పేరు మీద కూడా స్కామ్స్ చేయడానికి వెనుకాడడం లేదు కేటుగాళ్ళు. తాజాగా చిన్న తిరుపతిగా పేర్కొనే ద్వారకా తిరుమల లో స్వామి వారి నకిలీ దర్శనం టికెట్లతో భక్తులను బురిడీ కొట్టించిన మోసగాళ్లను అదుపులోకి తీసుకున్నారు ఏలూరు జిల్లా పోలీసులు.వాళ్లలో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూడా ఉండడం స్థానికం గా సంచలనం సృష్టించింది.

అవకాశం దొరకాలే గానీ దేవుడి పేరు మీద కూడా స్కామ్స్ చేయడానికి వెనుకాడడం లేదు కేటుగాళ్ళు. తాజాగా చిన్న తిరుపతిగా పేర్కొనే ద్వారకా తిరుమల లో స్వామి వారి నకిలీ దర్శనం టికెట్లతో భక్తులను బురిడీ కొట్టించిన మోసగాళ్లను అదుపులోకి తీసుకున్నారు ఏలూరు జిల్లా పోలీసులు. వాళ్లలో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూడా ఉండడం స్థానికం గా సంచలనం సృష్టించింది.

తాడేపల్లిగూడెం కేంద్రంగా నకిలీ దర్శనం టికెట్స్ రాకెట్ 

ఏలూరు జిల్లా పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం మార్చి 15వ తారీఖున ద్వారకా తిరుమల లో స్కానింగ్ కౌంటర్ వద్ద కొంతమంది భక్తుల టికెట్స్ స్కాన్ కాలేదు. పరిశీలించి చూడగా అవన్నీ నకిలీ వని తేలింది. దీనిపై ద్వారకాతిరుమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భద్రాజీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో విచారణ చేపట్టారు. ముందుగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తర్వాత మరికొందరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి ఆ సంఖ్య ఏడుకు చేరింది. నిందితులు ఇచ్చిన వివరాల ప్రకారం తాడేపల్లిగూడెంలో ఈ నకిలీ టికెట్స్ ప్రింట్ చేస్తున్న ఒక షాప్ ను రైడ్ చేసి ఒక లాప్ టాప్, 200రూపాయల ఫేక్ టికెట్స్,మరికొన్ని ప్రింటింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

 స్కామ్ లో ఆలయ సిబ్బంది పాత్ర 

 ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం అరెస్ట్ అయిన వారిలో నాగ వెంకట సత్య శ్రీనివాస్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్,మానుకొండ ఆంజనేయులు అనే ఆలయ సెక్యూరిటీ సూపర్వైజర్,కీర్తి అశోక్ కుమార్ అనే సెక్యూరిటీ గార్డ్,ఇన్నంపూడి సాయి జగన్నాథ్ రాజు,ములగాల రమేష్,తొంటపాక సత్యనారాయణ,ఉప్పలపాటి శ్రీనివాస్ అనే ఆలయ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ దర్శనం టికెట్లు ముద్రిస్తూ  అటు భక్తులను ఇటు దేవాలయ యాజమాన్యాన్ని మోసం చేస్తూ స్కామ్ కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ స్కాం ఎంత కాలం నుంచి చేస్తున్నారు  ఎంత డబ్బు పోగేసారు అనే దానిపై  పోలీసు విచారణ జరుగుతోంది. కానీ ఆలయ సిబ్బంది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు కలిపి దేవుడి దర్శనం టికెట్లనే స్కామ్ చేయడం అనేది ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించింది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 72 జాతీయ చలనచిత్ర అవార్డులు లైవ్ వీక్షించండి
72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన.. ఉత్తమ నటీనటులు, డైరెక్టర్ ఎవరంటే ?
Tragedy in Polavaram: గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Thalliki Vandanam Status: ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Embed widget