అన్వేషించండి

Pawan Kalyan undergoes surgery: పవన్ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థత - అత్యవసర ఆపరేషన్ చేసిన వైద్యులు

Pawan Kalyan surgery:జనసేనాని పవన్ కళ్యాణ్‌ కు వైద్యులు అత్యవసరంగా ఆపరేషన్ చేశారు. శుక్రవారం ఆరోగ్యం బాగోలేకపోవడంతో టెస్టులు చేయించుకున్నారు. అత్యవసర సర్జరీ అవసరం కావడంతో చేశారు.

Pawan Kalyan undergoes surgery:  ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్‌ అస్వస్థకు గురి కావడంతో శనివారం సాయంత్రం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర సర్జరీ నిర్వహించారు.  కొంతకాలంగా శారీరక శ్రమ , పని ఒత్తిడితో సతమతమవుతున్న ఆయనకు  శుక్రవారం అధికారులతో పాలనాపరమైన సమీక్షలో ఉండగానే అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు.  వైద్యుల సూచన మేరకు అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆయన చికిత్సకు వెళ్లాల్సి వచ్చింది.

వైద్య పరీక్షల్లో భాగంగా నిర్వహించిన ఎంఆర్ఐ  స్కాన్ రిపోర్టులను విశ్లేషించిన డాక్టర్ల బృందం, జాప్యం చేయకుండా ఆపరేషన్ చేయాలని నిర్ణయించింది. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే, పవన్ కళ్యాణ్‌కు ఎదురైన అసలు ఆరోగ్య సమస్య ఏమిటన్నది మాత్రం ఆయన వ్యక్తిగత బృందం గానీ, ఆసుపత్రి వర్గాలు గానీ అధికారికంగా వెల్లడించలేదు.  

శస్త్రచికిత్స అనంతరం ఆయన కోలుకోవడానికి కనీసం పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. ఈ పది రోజులు ఎటువంటి రాజకీయ లేదా అధికారిక పర్యటనలు చేయకూడదని, ఇంట్లోనే ఉండి వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. పూర్తి స్వస్థత చేకూరడానికి మరికొంత కాలం పడుతుందని, ఆహారం, ఇతర అలవాట్ల విషయంలో దీర్ఘకాలిక జాగ్రత్తలు పాటించాలని సూచించారు.  దీంతో ఆయన చేపట్టాల్సిన జిల్లాల పర్యటనలు, శాఖల  పనులు తాత్కాలికంగా వాయిదాపడ్డాయి. 


 

టాప్ హెడ్ లైన్స్

Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 16 స్పెషల్ ట్రైన్స్!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 16 స్పెషల్ ట్రైన్స్!
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
Secret Wedding Misfires: విజయవాడ కనకదుర్గ గుడిలో పెళ్లి చేసుకుని ముఖం చాటేశాడు.. న్యాయం కోసం మహిళ ఆవేదన
విజయవాడ కనకదుర్గ గుడిలో పెళ్లి చేసుకుని ముఖం చాటేశాడు.. న్యాయం కోసం మహిళ ఆవేదన
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Dorothy Trailer: మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
MS Subbulakshmi: భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
Romantic Comedy OTT : సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Embed widget