అన్వేషించండి

AP IPS Transfers: ఏపీ పోలీస్ వ్యవస్థలో ప్రక్షాళన - 27 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు - ఎవరెరవంటే ?

Andhra Pradesh: ఏపీలో 27 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన వారిలో పలువురు కీలక అధికారులు ఉన్నారు.

27 IPS officers transfer: ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థలో భారీగా మార్పులు చేస్తూ డీజీపీ నిర్ణయం తీసుకున్నరాు. ఇరవై ఏడు మంది సీనియర్ అధికారుల్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి ఎస్పీగా ఉన్న సుబ్బారాయుడ్ని ఇటీవల బదిలీ చేశారు. ఆయనకు పోస్టింగ్ ఈ బదిలీల్లో ఇచ్చారు. ఎర్రచందనం టార్స్ ఫోర్స్ ఎస్పీగా అవకాశం కల్పించారు. తొక్కిసలాట ఘటన కారణంగా ఆయనపై బదిలీ వేటు వేశారు. తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజుకు అవకాశం కల్పించారు. కాకినాడ ఎస్పీగా బిందుమాధవ్‌ను బదిలీ చేశారు. 

పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు డైరక్టర్‌గా ఆర్కే మీనాను నియమించారు. ఏసీబీ డైరక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రాజ్యలక్ష్మిని నియమించారు. కర్నూలు ఎస్పీగా విక్రాంత్ పాటిల్‌కు అవకాశం కల్పించారు. గ్రే హౌండ్స్ డీజీగా బాబ్జీకి అవకాశం ఇచ్చారు. శాంతిభద్రతల అదనపు డీజీగా మధుసూదన్ రెడ్డిని నియమించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరక్టర్‌గా పాలరాజును నియమించారు. వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై పలు కేసులు పెట్టడంలో పాల్ రాజు కీలకంగా వ్యవహరించినట్లుగా టీడీపీ నేతలు ఆరోపణలు చేసేవారు. అయితే ఆయనకు ఇప్పుడు పోస్టింగ్ లభించింది. 

ఎపీఎస్పీ కర్నూలు కమాండెంట్‌గా దీపికకు అవకాశం కల్పించారు. విశాఖపట్నం డీసీపీగా కృష్ణకాంత పాటిల్, అల్లూరు సీతారామరాజు జిల్లా ఆపరేషన్స్ అదనపు ఎస్పీగా జగదీష్, కడప ఎస్పీగా అశోక్ కుమార్, ఇంటలిజెన్స్ ఎస్పీగా రమాదేవిని నియమించారు. వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపణలు ఎదుర్కొన్న హర్షవర్ధన్ రెడ్డికి కూడా పోస్టింగ్ ఇచ్చారు. సీఐడీ ఎన్‌సీఆర్‌బీ ఎస్పీగా అవకాశం కల్పించారు. ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీపీగా రాజకుమారిని నియమించారు. 

వైసీపీ హయాంలో వ్యవహరించిన తీరుపై విమర్శలు ఎదుర్కొని పోస్టింగులు లేకుండా ఉన్న పలువురికి అవకాశం కల్పించారు. డీఐజీ సత్య యేసుబాబుకు పీటీవోలో డీఐజీగా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న మరో ఐపీఎస్ అధికారి అన్బురాజన్ ను డీఐజీగా స్పోర్ట్స్ , వేల్ఫేర్ విభాగంలో నియమించారు. పోస్టింగ్ లేని డీఐజీ అట్టాడ బాబూజీ గ్రే హౌండ్ డీఐజీగా, ఫక్కీరప్పను ఎపీఎస్పీ డీఐజీగా బదిలీ చేశారు. 

హ్యామన్ రైట్స్ అండ్ లీగల్ కోఆర్డినేషన్ ఎస్పీగా సుబ్బారెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు. ఎస్‌ శ్రీధర్ ను సీఐడీఎస్పీగా నియమించారు. కనుబుల్లి ధీరజ్ ను అడిషనల్ ఎస్పీగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు పంపించారు. ఇటీవల ఐపీఎస్ హోదా పొందిన వారికి కూడా పోస్టింగులు ఇచ్చారు. గత వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు చెప్పినట్లుగా చేసి టీడీపీ నేతల్ని వేధించారని ఆరోపణలు ఎదుర్కొన్న చాలా మందికి పోస్టింగులు  దక్కాయి. కానీ కేసుల్లో ఇరుక్కున్న సీనియర్ అధికారులుక మాత్రం పోస్టింగులు దక్కలేదు. త్వరలో కొంత మందిపై కేులు నమోదుయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.  

సుదీర్ఘ కాలం పోస్టింగ్ లు లేకపోతే వారి సర్వీసులో సమస్యలు వస్తాయన్న కారణంగా వారి కెరీర్ ను దృష్టిలో పెట్టుకుని వైసీపీ విధేయులు అనే ముద్ర ఉన్నప్పటికీ పోస్టింగులు ఇచ్చారని అయితే అప్రాధాన్య పోస్టింగులు ఇచ్చారని భావిస్తున్నారు.   


 

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leaders: అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
Breaking News:అమరావతి పర్యటనకు బయల్దేరిన వైసీపీ టీంపై రాజధాని రైతుల దాడి- పరిస్థితి ఉద్రిక్తం!
అమరావతి పర్యటనకు బయల్దేరిన వైసీపీ టీంపై రాజధాని రైతుల దాడి- పరిస్థితి ఉద్రిక్తం!
Gade Sai Krishna Case: సాయికృష్ణ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లకు సిట్ అల్టిమేటం! కోర్టులో విజయలక్ష్మి మరో పిటిషన్! డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీస్!
సాయికృష్ణ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లకు సిట్ అల్టిమేటం! కోర్టులో విజయలక్ష్మి మరో పిటిషన్! డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీస్!
Almatti Dam Height Dispute 2026: దక్షిణాది జలవివాదాలకు ముగింపు - ముగ్గురు సీఎంలది ఒకే సంకల్పం - ఆల్మట్టి వివాదాలూ తేల్చేసుకుంటారా?
దక్షిణాది జలవివాదాలకు ముగింపు - ముగ్గురు సీఎంలది ఒకే సంకల్పం - ఆల్మట్టి వివాదాలూ తేల్చేసుకుంటారా?

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
How to Prove Indian Citizenship: ఓటర్ ఐడీ, ఆధార్, పాస్‌పోర్ట్ ఉన్నా పౌరసత్వానికి గ్యారంటీ లేదా? సామాన్యుడి సందేహం.. చట్టం ఏం చెబుతోంది?
ఓటర్ ఐడీ, ఆధార్, పాస్‌పోర్ట్ ఉన్నా పౌరసత్వానికి గ్యారంటీ లేదా? సామాన్యుడి సందేహం.. చట్టం ఏం చెబుతోంది?
K Bhagyaraj: తమిళ దర్శకుడు, నటుడు కె భాగ్యరాజ్ మృతి... వెంకటేష్ కెరీర్‌లో ఆ మూడు హిట్స్‌ వెనుక ఉన్నది ఆయనే
తమిళ దర్శకుడు, నటుడు కె భాగ్యరాజ్ మృతి... వెంకటేష్ కెరీర్‌లో ఆ మూడు హిట్స్‌ వెనుక ఉన్నది ఆయనే
Varanasi Update : వారణాసి క్లైమాక్స్ సీన్ - రాజమౌళి ప్లాన్ ఏంటి?
వారణాసి క్లైమాక్స్ సీన్ - రాజమౌళి ప్లాన్ ఏంటి?
ఈ వర్షాల్లో టూ వీలర్ నడిపేవారికి అలర్ట్ - ఈ తప్పులు చేస్తే తప్పదు ప్రమాదం!
వర్షాకాలంలో బైక్ రైడింగ్ చిట్కాలు - ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ ప్రయాణం సేఫ్!
Gade Sai Krishna Case: సాయికృష్ణ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లకు సిట్ అల్టిమేటం! కోర్టులో విజయలక్ష్మి మరో పిటిషన్! డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీస్!
సాయికృష్ణ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లకు సిట్ అల్టిమేటం! కోర్టులో విజయలక్ష్మి మరో పిటిషన్! డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీస్!
Suhas as Saattapuli: సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
US Iran Conflict: ఇరాన్‌పై అమెరికా భీకర దాడి! కాల్పుల విరమణ ఒప్పందానికి బ్రేక్?  
ఇరాన్‌పై అమెరికా భీకర దాడి! కాల్పుల విరమణ ఒప్పందానికి బ్రేక్?  
Kalki 2898AD : ప్రభాస్ కల్కిలో ఇతిహాసాన్ని వక్రీకరించారు - అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడా?... మరోసారి అనంత శ్రీరామ్ ఫైర్
ప్రభాస్ కల్కిలో ఇతిహాసాన్ని వక్రీకరించారు - అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడా?... మరోసారి అనంత శ్రీరామ్ ఫైర్
Embed widget