అన్వేషించండి

Nara Rohit : నారా కుటుంబంలో పెళ్లి సందడి - హీరోయిన్‌తో రోహిత్ నిశ్చితార్థం ఖరారు ?

Nara Family : నారా రోహిత్ నిశ్చితార్థం 13వ తేదీన జరగనున్నట్లుగా తెలుస్తోంది. అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ తనతో నటించిన ఓ హీరోయిన్ నే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Nara Rohit engagement will take place on 13th : నటుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోదరుడి కుమారుడు నారా రోహిత్ పెళ్లి పీటలెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. తనతో కలిసి నటించిన  ఓ సినిమాలోని హీరోయిన్ తో నారా రోహిత్ జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రెండు కుటుంబాల ఆమోదంతో అక్టోబర్ పదమూడో తేదీన కుటంబసభ్యుల మధ్యనే నిశ్చితార్థం జరగనున్నట్లుగా తెలుస్తోంది. 

బాణం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన నారా రోహిత్                                 

చంద్రబాబునాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్. పదిహేనేళ్ల కిందట ఆయన బాణం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచమయ్యారు. మంచి నటుడుగా  గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వరుసగా ఫ్లాపులు రావడంతో గ్యాస్ తీసుకోవాలనుకున్నారు. ఇటీవల ప్రతినిధి 2 సినిమా ద్వారా మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. తాజాగా సుందరకాండ అనే మరో సినిమా రెడీ అయింది. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.  వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. నారా రోహిత్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 20వ చిత్రం.          

'వేట్టయన్' రివ్యూ: మాసీగా తీసిన క్లాస్ మెసేజ్ - వేటగాడు గురి పెడితే ... రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?

తనతో కలిసి నటించిన  హీరోయిన్ తోనే పెళ్లి                   

నారా రోహిత్ వయస్సు 40 ఏళ్లు. కుటుంబ కారణాల వల్ల ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోలేదు.  ఈనెల 13న హైదరాబాద్‌లోనే జరగనున్న నిశ్చితార్థ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీస్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.  నారావారి కుటుంబం నుంచి కానీ, నందమూరివారి కుటుంబం నుంచి కానీ అధికారికంగా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.  మొదటి సినిమా సినిమాలపై ఆసక్తితో ఉన్న నారా రోహిత్  న్యూయార్క్ లోని ఫిలిం అకాడమీ నుంచి నటనలో శిక్షణ పొందారు.  లాస్ ఏంజిల్స్ లో ఫిలి మేకింగ్స్ కోర్సు కూడా పూర్తిచేశారు.              

పెళ్లి సబంధం మాట్లాడింది చంద్రబాబు సతీమణి                      

నారా రోహిత్ పెళ్లి విషయంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కీలకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. నారా రోహిత్‌కు సరి జోడిగా భావించి కుటుంబాల పెద్దలతో మాట్లాడి ఒప్పించినట్లుగా చెబుతున్నారు. నారా రోహిత్ కు గిరీష్ అనే సోదరుడు కూడా ఉన్నారు.  ఆయన కూడా ఇంకా అవివాహితునిగానే ఉన్నారు. రోహిత్ పెళ్లి తర్వాత గిరీష్‌కు కూడా వివాహం చేస్తారని చెబుతన్నారు. నారా  రోహిత్ తనకు వంట చేయడం చాలా ఇష్టం అని.. బిర్యానీ చేయడంలో స్సెషలిస్టునని ఇంటర్యూల్లో చెబుతూంటారు.         

 

 

టాప్ హెడ్ లైన్స్

Chandraababu On Mega DSC: దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మెగా డీఎస్సీపై చర్చించండి: వైసీపీకి సీఎం చంద్రబాబు ఛాలెంజ్
దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మెగా డీఎస్సీపై చర్చించండి: వైసీపీకి సీఎం చంద్రబాబు ఛాలెంజ్
Deputy CM Pawan Kalyan: పిఠాపురంలో రూ. 6 కోట్లతో 11 చెరువుల సుందరీకరణ.. పీఠికాపుర వనం ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పిఠాపురంలో రూ. 6 కోట్లతో 11 చెరువుల సుందరీకరణ.. పీఠికాపుర వనం ప్రారంభించిన పవన్ కళ్యాణ్
Chandrababu In Kuppam: కుప్పం మున్సిపాలిటీలో రూ.38 కోట్ల విలువైన పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
కుప్పం మున్సిపాలిటీలో రూ.38 కోట్ల విలువైన పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
High Tension At Vijayawada SAAP Office: శాప్ ఆఫీసు ముట్టడికి వైసీపీ యత్నించడంతో ఉద్రిక్తత.. నిజాలు తెలుసుకోవాలంటూ ఉద్యోగులు మండిపాటు
శాప్ ఆఫీసు ముట్టడికి వైసీపీ యత్నించడంతో ఉద్రిక్తత.. నిజాలు తెలుసుకోవాలంటూ ఉద్యోగులు మండిపాటు

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: రైతులకు సాగునీళ్లు అడిగితే బీఆర్ఎస్ నేతల అరెస్టులా ? ప్రభుత్వానికి సిగ్గుండాలంటూ కేటీఆర్ ఫైర్
రైతులకు సాగునీళ్లు అడిగితే బీఆర్ఎస్ నేతల అరెస్టులా ? ప్రభుత్వానికి సిగ్గుండాలంటూ కేటీఆర్ ఫైర్
Hyderabad Ganesh Nimajjanam: ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం సెగ! బారికేడ్లు పీకి, నిమజ్జనం చేసిన గణేష్ ఉత్సవ సమితి! అసలేం జరిగింది
ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం సెగ! బారికేడ్లు పీకి, నిమజ్జనం చేసిన గణేష్ ఉత్సవ సమితి! అసలేం జరిగింది
Chandrababu In Kuppam: కుప్పం మున్సిపాలిటీలో రూ.38 కోట్ల విలువైన పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
కుప్పం మున్సిపాలిటీలో రూ.38 కోట్ల విలువైన పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
Farmhouses Files: ఫాం హౌస్‌లలో కూర్చుని వందల ఎకరాలు, వేల కోట్లు దోచుకున్నారు: కేసీఆర్ పై రమ్యా రావు ఆరోపణలు
ఫాం హౌస్‌లలో కూర్చుని వందల ఎకరాలు, వేల కోట్లు దోచుకున్నారు: కేసీఆర్ పై రమ్యా రావు ఆరోపణలు
Peddapalli Engineering Student Death: అక్షితారాణి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పురుగుల మందు తాగించి హత్య.. అసలు నిందితుడు ఆ లెక్చరరే!
అక్షితారాణి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పురుగుల మందు తాగించి హత్య.. అసలు నిందితుడు ఆ లెక్చరరే!
Vaishnavi Chaitanya : నాకు అంత ఏజ్ రాలేదండి… 32 కాదు 25 - ఆధార్ కార్డ్ చూపించిన హీరోయిన్ వైష్ణవి చైతన్య
నాకు అంత ఏజ్ రాలేదండి… 32 కాదు 25 - ఆధార్ కార్డ్ చూపించిన హీరోయిన్ వైష్ణవి చైతన్య
Chief Selector Sacked: 3 ఐసీసీ ట్రోఫీలు అందించినా వేటు తప్పలేదు.. రోహిత్ తో విభేదాలు బోర్డు జోక్యంతో  అగార్కర్‌కు నిష్క్రమణ, బుమ్రా కెప్టెన్సీ నుంచే మొదలైన రచ్చ
3 ఐసీసీ ట్రోఫీలు అందించినా వేటు తప్పలేదు.. రోహిత్ తో విభేదాలు బోర్డు జోక్యంతో  అగార్కర్‌కు నిష్క్రమణ, బుమ్రా కెప్టెన్సీ నుంచే మొదలైన రచ్చ
రూ.35,000 డౌన్‌పేమెంట్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 రోడ్‌స్టర్ బైక్‌ను సొంత చేసుకోవచ్చు! EMI ఎంతంటే?
RE Guerrilla 450: యూత్ కలల బైక్ ఇప్పుడు మరింత చేరువలో! రూ.35,000 మీ చేతిలో ఉంటే చాలు!
Embed widget