అన్వేషించండి

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మెగాస్టార్ చిరంజీవి - సీఎం సహాయ నిధికి రూ.కోటి విరాళం

Andhra News: మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం చంద్రబాబును శనివారం కలిసి రూ.కోటి చెక్కును అందజేశారు. వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి అందించిన విరాళాన్ని అందించారు.

Megastar Chiranjeevi Met CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుని హైదరాబాద్‌లోని (Hyderabad) ఆయన నివాసంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) శనివారం కలిశారు. ఈ క్రమంలో ఆయనకు సీఎం సాదర స్వాగతం పలికారు. సీఎం సహాయ నిధికి తన తరఫున రూ.50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరఫున రూ.50 లక్షల చెక్కులను విరాళంగా అందించారు. విపత్కర సమయంలో సహాయం అందించిన చిరంజీవికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే చిరంజీవి... వరద సాయం కింద రూ.1 కోటి అందించడంపై ధన్యవాదాలు తెలిపారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం మెగాస్టార్ భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా, ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. వరద బాధితుల సహాయార్థం సినీ పరిశ్రమతో పాటు పలువురు ప్రముఖులు సీఎం సహాయ నిధికి విరాళం ప్రకటించారు. సాధారణ ప్రజలతో పాటు పలువురు వ్యాపారులు సైతం తమకు తోచిన సాయం చేస్తున్నారు.

Also Read: Rains: ఏపీకి భారీ వర్ష సూచన - ఈ జిల్లాలకు అలర్ట్, అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dalit leaders oppose Jagan: అనకాపల్లిటూర్‌లో జగన్‌కు షాక్ - తీవ్ర నిరసన తెలిపిన దళితులు
అనకాపల్లిటూర్‌లో జగన్‌కు షాక్ - తీవ్ర నిరసన తెలిపిన దళితులు
Telangana Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ విడుదల! 11 వరకు నామినేషన్లు స్వీకరణ
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ విడుదల! 11 వరకు నామినేషన్లు స్వీకరణ
NTR Health Scheme : ఏపీలో రేపటి నుంచి NTR హెల్త్ సేవలు నిలిపివేత- ఆర్థిక భారంతో నడపలేమంటున్న నెట్‌వర్క్ హాస్పిటల్స్‌
ఏపీలో రేపటి నుంచి NTR హెల్త్ సేవలు నిలిపివేత- ఆర్థిక భారంతో నడపలేమంటున్న నెట్‌వర్క్ హాస్పిటల్స్‌
Viral leave letter: భార్య అంటే ఆ మాత్రం భయం ఉండాలి - కర్వాచౌత్ సెలవు కోసం మేనేజర్‌కు ఐటీ ఉద్యోగి రాసిన లేఖ వైరల్
భార్య అంటే ఆ మాత్రం భయం ఉండాలి - కర్వాచౌత్ సెలవు కోసం మేనేజర్‌కు ఐటీ ఉద్యోగి రాసిన లేఖ వైరల్
Advertisement

వీడియోలు

Women's ODI World Cup 2025 | విమెన్స్ వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ పరమ చెత్త ప్రదర్శన
Women's ODI World Cup 2025 | ఓటమనేదే లేని విశాఖలో సౌతాఫ్రికాతో తలపడనున్న టీమిండియా
Tilak Varma | తిలక్ వర్మకి మళ్లీ కెప్టెన్సీ అప్పగించిన హెచ్‌సీఏ
Rohit Sharma diet Plan । 95 కేజీల నుంచి 75 కేజీలకు తగ్గిన రోహిత్ శర్మ డైట్ సీక్రెట్ ఇదే
TATA Group Power Struggle Explained | ఆధిపత్యం కోసం టాటా సంస్థల్లో అంతర్యుద్ధం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dalit leaders oppose Jagan: అనకాపల్లిటూర్‌లో జగన్‌కు షాక్ - తీవ్ర నిరసన తెలిపిన దళితులు
అనకాపల్లిటూర్‌లో జగన్‌కు షాక్ - తీవ్ర నిరసన తెలిపిన దళితులు
Telangana Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ విడుదల! 11 వరకు నామినేషన్లు స్వీకరణ
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ విడుదల! 11 వరకు నామినేషన్లు స్వీకరణ
NTR Health Scheme : ఏపీలో రేపటి నుంచి NTR హెల్త్ సేవలు నిలిపివేత- ఆర్థిక భారంతో నడపలేమంటున్న నెట్‌వర్క్ హాస్పిటల్స్‌
ఏపీలో రేపటి నుంచి NTR హెల్త్ సేవలు నిలిపివేత- ఆర్థిక భారంతో నడపలేమంటున్న నెట్‌వర్క్ హాస్పిటల్స్‌
Viral leave letter: భార్య అంటే ఆ మాత్రం భయం ఉండాలి - కర్వాచౌత్ సెలవు కోసం మేనేజర్‌కు ఐటీ ఉద్యోగి రాసిన లేఖ వైరల్
భార్య అంటే ఆ మాత్రం భయం ఉండాలి - కర్వాచౌత్ సెలవు కోసం మేనేజర్‌కు ఐటీ ఉద్యోగి రాసిన లేఖ వైరల్
Chiranjeevi: 'మన శంకర వరప్రసాద్' గారి న్యూ లుక్ చూశారా - వింటేజ్ స్టైల్స్ వేరే లెవల్
'మన శంకర వరప్రసాద్' గారి న్యూ లుక్ చూశారా! - వింటేజ్ స్టైల్స్ వేరే లెవల్
India UK Trade Deal:భారత్‌- బ్రిటన్ మధ్య కీలక ఒప్పందం- మరిన్ని ఉద్యోగాలకు కొత్త మార్గాలు! 
భారత్‌- బ్రిటన్ మధ్య కీలక ఒప్పందం- మరిన్ని ఉద్యోగాలకు కొత్త మార్గాలు! 
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రేసులో దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి!
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రేసులో దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి!
BRS Leaders : ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్‌ఎస్ పోరుబాట- బస్సెక్కిన కేటీఆర్, హరీష్‌- ప్రభుత్వానికి అల్టిమేటం
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్‌ఎస్ పోరుబాట- బస్సెక్కిన కేటీఆర్, హరీష్‌- ప్రభుత్వానికి అల్టిమేటం
Embed widget