News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Pawan Kalyan: పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మూడో విడత ప్లాన్ రెడీ, ఈసారి ఎక్కడి నుంచంటే?

Pawan Kalyan Yatra: ఈనెల 10వ తేదీ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర మూడో దశ ప్రారంభం కాబోతుంది. విశాఖ నుంచే ఈ యాత్రను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. 

FOLLOW US: 
Share:

Pawan Kalyan Yatra: ఈ నెల 10వ తేదీ నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర మూడో విడత ప్రారంభం కాబోతుంది. విశాఖపట్నం నగరంలో ఈ యాత్ర మొదలవుతుంది. అదే రోజు పట్టణంలో వారాహి వాహనం నుంచి సభ నిర్వహిస్తారు. ఇదే నెల 19వ తేదీ వరకూ ఈ యాత్ర సాగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ యాత్రలో భాగంగా క్షేత్ర స్థాయి పరిశీలనలు, విశాఖలో చోటు చేసుకొంటున్న భూకబ్జాలకు సంబంధించిన అంశాలపై పవన్ కల్యాణ్ చర్చిస్తారు. పర్యావరణాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాలను పవన్ కల్యాణ్ సందర్శిస్తారు. అలాగే విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

అంతకు ముందే వారాహి విజయ యాత్ర మూడో విడతకు సంబంధించి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. మూడు కమిటీలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. యాత్ర నిర్వహణలో జాగరూకతతో ఉండాలని సూచించారు.

Published at : 03 Aug 2023 07:17 PM (IST) Tags: Nadendla Manohar Janasena Pawan Kalyan News Pawan Kalyan Yatra Varahi Third Phase Yatra

ఇవి కూడా చూడండి

Roja: బాలకృష్ణవి చిల్లర చేష్టలు! తోకముడిచి పారిపోయారు - చంద్రబాబు క్షమాపణలు కోరాల్సిందే: రోజా డిమాండ్

Roja: బాలకృష్ణవి చిల్లర చేష్టలు! తోకముడిచి పారిపోయారు - చంద్రబాబు క్షమాపణలు కోరాల్సిందే: రోజా డిమాండ్

TTD News: గరుడ సేవ వేళ భక్తులతో తిరుమల కిటకిట - ఏర్పాట్లు పరిశీలించిన టీటీడీ ఛైర్మన్

TTD News: గరుడ సేవ వేళ భక్తులతో తిరుమల కిటకిట - ఏర్పాట్లు పరిశీలించిన టీటీడీ ఛైర్మన్

JC Prabhakar Reddy : కొంత మంది వల్ల న్యాయవ్యవస్థపై నమ్మకం పోయే పరిస్థితి - జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు !

JC Prabhakar Reddy : కొంత మంది  వల్ల న్యాయవ్యవస్థపై నమ్మకం పోయే పరిస్థితి - జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు !

APBJP : ఏపీలో మద్యం స్కాంపై సీబీఐ విచారణ - కేంద్రాన్ని కోరుతామన్న పురందేశ్వరి !

APBJP : ఏపీలో మద్యం స్కాంపై సీబీఐ విచారణ -  కేంద్రాన్ని కోరుతామన్న పురందేశ్వరి !

YS Bhaskar Reddy : చంచల్ గూడ జైలు నుంచి వైఎస్ భాస్కర్ రెడ్డి విడుదల - ఎస్కార్ట్ బెయిల్ ఇచ్చిన కోర్టు !

YS Bhaskar Reddy :  చంచల్ గూడ జైలు నుంచి వైఎస్ భాస్కర్ రెడ్డి విడుదల - ఎస్కార్ట్ బెయిల్ ఇచ్చిన కోర్టు !

టాప్ స్టోరీస్

Chandrayaan-3: 'చంద్రయాన్-3' రీయాక్టివేషన్ ప్రక్రియ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Chandrayaan-3: 'చంద్రయాన్-3' రీయాక్టివేషన్ ప్రక్రియ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు

BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు

NDA కూటమిలో చేరిన జేడీఎస్, అమిత్‌షాతో భేటీ తరవాత అధికారిక ప్రకటన

NDA కూటమిలో చేరిన జేడీఎస్, అమిత్‌షాతో భేటీ తరవాత అధికారిక ప్రకటన