అన్వేషించండి

YS Sharmila Phone Tapping Case: వైఎస్‌ షర్మిల ఫోన్‌ ట్యాప్? అనుమానం రాకుండా ప్రత్యేక కోడ్ భాష వాడకం! ఏబీపీ దేశం ఎక్స్‌క్లూజివ్ స్టోరీ

Andhra Pradesh News | షర్మిల ఫోనూ ట్యాప్ చేశారన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. షర్మిల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందని చర్చ జరుగుతోంది.

 గత ప్రభుత్వ కాలంలో జరిగాయని చెబుతున్న ఫోన్ ట్యాపింగులు  రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచన సృష్టిస్తున్నాయి. ఆ పార్టీ ఈపార్టీ అని లేకుండా  విపక్ష పార్టీలకు సంబంధించిన ముఖ్యమైన లీడర్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా  అప్పటి తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, ప్రస్తుత ఏపీ పీసీసీ ప్రెసిడెంట్  షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేసారని షర్మిల వర్గం ఆరోపిస్తోంది 

షర్మిల కోసం కోడ్ భాష

గత ప్రభుత్వం హయాంలో తెలంగాణ లో జరిగింది అని చెబుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటకు వస్తున్న కీలక విషయాలు చాలా మందిని కలవరు పెడుతున్నాయి. అప్పటి ఏపీ సీయం జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు ,ఇప్పటి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అన్నతో విభేధించి సొంతం గా అప్పట్లో పార్టీ పెట్టుకున్న షర్మిల ఫోన్ల ను అత్యంత గోప్యంగా  ట్యాప్ చేసారని వారు ఆరోపిస్తున్నారు. షర్మిల కోసం ప్రత్యేకంగా కోడ్ భాషను వాడేవారని ఆమె సన్నిహితులు అంటున్నారు. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో షర్మిల వాయిస్ రికార్డు చేసి ఆమె ఎవరెవరితో మాట్లాడుతుంది అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ” అన్నకు “ అందజేసేవారని, షర్మిల తో మాట్లాడే ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచేవారని ఆమె సన్నిహితులు అంటున్నారు. షర్మిల దగ్గరి మనుషులను పిలిపించిన ఓ సీనియర్ పోలీస్ అధికారి  అప్పట్లో వారికి వార్నింగ్ సైతం ఇచ్చారని ఆమె PA ఇలా సైతం వేధింపులు ఎదుర్కొన్నవారిలో ఉన్నారని వారు అంటున్నారు.

"తన ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు "అప్పట్లోనే  షర్మిల గుర్తించినట్టు, ఈ విషయంలో షర్మిల వద్ద కీలక సమాచారం ఉన్నట్టు ఆమె వర్గం చెబుతోంది. అయితే అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఇలా షర్మిల ఫోన్ ట్యాప్ చేసి జగన్ కు సమాచారం ఇచ్చేదా లేక అప్పటి ఏపీ ప్రభుత్వమే  షర్మిల ఫోన్ ట్యాప్ చేయించేదా అనే విషయం పై షర్మిల వర్గం స్పష్టత ఇవ్వడం లేదు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
AP CM Chandrababu: బెంగాల్‌లో రాష్ట్రపతికి చేదు అనుభవం.. ఘాటుగా స్పందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
బెంగాల్‌లో రాష్ట్రపతికి చేదు అనుభవం.. ఘాటుగా స్పందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Vijaya brand controversy: విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పాలు - ఏపీ లింక్ - గుత్తా అమిత్ సంచలన వ్యాఖ్యలు
విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పాలు - ఏపీ లింక్ - గుత్తా అమిత్ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Droupadi Murmu Protocol Row: తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
Team India Playing 11: ఫైనల్ నుంచి మిస్టరీ స్పిన్నర్ ఔట్.. వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు ఛాన్స్ !
ఫైనల్ నుంచి మిస్టరీ స్పిన్నర్ ఔట్.. వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు ఛాన్స్ !
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
Embed widget