అన్వేషించండి

Duvvada Divvela : పుట్టబోయే బిడ్డకు దువ్వాడ జగన్ అని పేరు పెడతారట - టీవీ ఇంటర్యూల్లో హల్చల్ చేస్తున్న దువ్వాడ, దివ్వెల

Andhra Pradesh : వివాదాస్పద జంట దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీ టీవీ ఇంటర్యూల్లో హల్చల్ చేస్తున్నారు. తమకు పుట్టబోయే బిడ్డకు జగన్ పేరు పెట్టుకుంటామంటున్నారు. పవన్ పైనా కామెంట్లు చేస్తున్నారు.

Duvvada and Divvela are making inappropriate comments on Deputy CM Pawan : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రియురాలు దివ్వెల  మాధురీ మీడియా చానళ్లకు ఇంటర్యూలు ఇస్తూ చేస్తున్న కామెంట్లు వివాదాస్పదమవుతున్నాయి. వారిదర్నీ టీవీ చానళ్లు, యూట్యూబ్ చానళ్లు వరుసగా ఇంటర్యూలు చేస్తున్నాయి. వారు కూడా ఏ మాత్రం  సిగ్గుపడకుండా వరుసగా ఇంటర్యూలు ఇస్తూ వ్యక్తిగత విషయాల్ని అవసరమైనప్పుడు మాత్రమే సిగ్గుపడుతూ అన్నీ వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో  వారు  చేస్తున్న  కొన్ని  ప్రకటనలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. ఇద్దరి మధ్య వయసు గ్యాప్ పై వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న సమయంలో పిల్లల ప్రస్తావన వచ్చింది. తమకు  పుట్టబోయే బిడ్డకు దువ్వాడ జగన్ అనిపేరు పెట్టుకుంటామని ప్రకటించారు. 

వైసీపీ అధినేత జగన్ అంటే ఇష్టం కాబట్టి తమకు పుట్టబోయే బిడ్డకు ఆయన పేరు పెట్టుకుంటామని వారు చెప్పారు. కానీ వారి వ్యవహారమే తేడాగా ఉండంతో వారు  చెప్పిన మాట తేడాగా వెళ్లింది. వారు చెప్పిన మాటను ఉదహరిస్తూ టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు జగన్ ను కూడా ట్రోల్ చేస్తున్నారు. అదే సమయలో కాలర్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే సమయంలో అసహనానికి గురవుతున్నారు  ఆంధ్రప్రదేశ్ ఉపమఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని ఓ సారి భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళను  గర్భవతిని చేశారని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. వారు కూడా ఘాటు భాషను ప్రయోగిస్తున్నారు. 

రీల్స్ చేశారని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ప్రియురాలు దివ్వల మాధురిపై కేసు నమోదు

దువ్వాడ శ్రీనివాస్ ఐదు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే వైసీపీ హయాంలో ఆయన ఎమ్మెల్సీగా ఉంటూ శ్రీకాకుళం జిల్లా మొత్తం పెత్తనం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ క్రమంలో దివ్వెల మాధురీనే ఎక్కువ పనులు చక్కబెట్టేవారని చెబుతారు. ఆమెతో సహజీవనం ప్రారంభించడంతో ఇంట్లో గొడవలు అయ్యాయి. చివరికి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మరింత ఎక్కువ అయ్యాయి. ఇటీవల రోడ్డున పడ్డారు. చివరికి ఇప్పుడు ఎవరేం చేసుకుంటో చేసుకోండని ఇద్దరూ ఇలా టీవీ ఇంటర్యూలు కూడా ఇస్తున్నారు. అడల్టరీ నేరం కాదని వారిద్దరూ అంటున్నారు. 

Also Read: క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tata Trusts New Chairman: టాటా ట్రస్ట్స్‌ కొత్త ఛైర్మన్‌గా నోయెల్ టాటా - ఏకగ్రీవంగా ఎన్నిక
టాటా ట్రస్ట్స్‌ కొత్త ఛైర్మన్‌గా నోయెల్ టాటా - ఏకగ్రీవంగా ఎన్నిక
Telangana : ఐజీఎస్టీ స్కామ్‌లో ఈడీ కేసు నమోదు - మాజీ సీఎస్‌ సోమేష్‌కు మరిన్ని చిక్కులు
జీఎస్టీ స్కామ్‌లో ఈడీ కేసు నమోదు - మాజీ సీఎస్‌ సోమేష్‌కు మరిన్ని చిక్కులు
Vaazhai OTT: ఓటీటీలోకి వచ్చేసిన సెల్వరాజ్ తమిళ బ్లాక్ బస్టర్... ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సెల్వరాజ్ తమిళ బ్లాక్ బస్టర్, ఎక్కడ చూడాలంటే?
Nobel Peace Prize 2024 : అణుబాంబు బాధితులకు అండగా  ఉన్నందుకు గుర్తింపు - జపాన్ సంస్థకు  నోబెల్ శాంతి బహుమతి !
అణుబాంబు బాధితులకు అండగా ఉన్నందుకు గుర్తింపు - జపాన్ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ratan Tata News: అంత పెద్ద రతన్ టాటాకు చిన్న కుర్రాడే బెస్ట్ ఫ్రెండ్Ratan Tata: రతన్ టాటా మృతిపై స్పందించిన మాజీ గర్ల్‌ ఫ్రెండ్Ratan Tata Last Post: సోషల్ మీడియాలో రతన్ టాటా లాస్ట్ పోస్ట్ ఇదేRatan Tata News: మధ్యతరగతి వాడి కోసం ఆలోచించిన ఏకైక వ్యాపారవేత్త రతన్ టాటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tata Trusts New Chairman: టాటా ట్రస్ట్స్‌ కొత్త ఛైర్మన్‌గా నోయెల్ టాటా - ఏకగ్రీవంగా ఎన్నిక
టాటా ట్రస్ట్స్‌ కొత్త ఛైర్మన్‌గా నోయెల్ టాటా - ఏకగ్రీవంగా ఎన్నిక
Telangana : ఐజీఎస్టీ స్కామ్‌లో ఈడీ కేసు నమోదు - మాజీ సీఎస్‌ సోమేష్‌కు మరిన్ని చిక్కులు
జీఎస్టీ స్కామ్‌లో ఈడీ కేసు నమోదు - మాజీ సీఎస్‌ సోమేష్‌కు మరిన్ని చిక్కులు
Vaazhai OTT: ఓటీటీలోకి వచ్చేసిన సెల్వరాజ్ తమిళ బ్లాక్ బస్టర్... ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సెల్వరాజ్ తమిళ బ్లాక్ బస్టర్, ఎక్కడ చూడాలంటే?
Nobel Peace Prize 2024 : అణుబాంబు బాధితులకు అండగా  ఉన్నందుకు గుర్తింపు - జపాన్ సంస్థకు  నోబెల్ శాంతి బహుమతి !
అణుబాంబు బాధితులకు అండగా ఉన్నందుకు గుర్తింపు - జపాన్ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి !
Vijayawada: విజయవాడలో లోకోపైలట్‌ను హత్య చేసిన నిందితుడి అరెస్టు
విజయవాడలో లోకోపైలట్‌ను హత్య చేసిన నిందితుడి అరెస్టు
Young India Integrated Residential Schools: తెలంగాణ వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటులో మరో ముందడుగు- భూమిపూజాలో మంత్రుల కీలక వ్యాఖ్యలు
తెలంగాణ వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటులో మరో ముందడుగు- భూమిపూజాలో మంత్రుల కీలక వ్యాఖ్యలు
Cyber Crime: ఏపీలో వైద్యుడికి రూ.38 లక్షలు టోకరా - తెలంగాణలో సాఫ్ట్ వేర్ ఉద్యోగికి రూ.10 వేలు ఆశ చూపి రూ.2.29 కోట్లు కొట్టేశారు
ఏపీలో వైద్యుడికి రూ.38 లక్షలు టోకరా - తెలంగాణలో సాఫ్ట్ వేర్ ఉద్యోగికి రూ.10 వేలు ఆశ చూపి రూ.2.29 కోట్లు కొట్టేశారు
Tesla Cyber Cab : రోబో ట్యాక్సీ లను ఆవిష్కరించిన టెస్లా చీఫ్ మస్క్ - పాత తెలుగు సినిమాల్లోని ఫాంటసీ కార్లను దించేస్తున్నారుగా !
రోబో ట్యాక్సీ లను ఆవిష్కరించిన టెస్లా చీఫ్ మస్క్ - పాత తెలుగు సినిమాల్లోని ఫాంటసీ కార్లను దించేస్తున్నారుగా !
Embed widget