అన్వేషించండి

CPI Narayana: తెలంగాణలో ధరణి కన్నా ఏపీలో జగన్ చేసిన తప్పులే ఎక్కువ!: సీపీఐ నారాయణ

AP CM YS Jagan: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రిపీట్ అవుతాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు.

CPI Narayana About YS Jagan: హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) రిపీట్ అవుతాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. తెలంగాణతో పోల్చితే ఏపీలోనే అవినీతి అధికంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ (AP CM YS Jagan) ఓటమి తథ్యమన్నారు. అంతటితో ఆగకుండా ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ధరణి వెబ్ సైట్ పేరుతో తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన మోసాల కంటే ఏపీలో జరిగిన తప్పులే ఎక్కువని ఆరోపించారు. తెలుగు ప్రజలు బీజేపీకి దూరంగా ఉంటున్నారని, కానీ జగన్ మాత్రం బీజేపీకి సహకారం అందించడం నిజం కాదా అని ప్రశ్నించారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో ఒక్కో స్థానంలో సీపీఐ పోటీ చేస్తుందన్నారు.

వీలుచిక్కినప్పుడల్లా ఏపీ ప్రభుత్వంపై సీపీఐ అగ్రనేత నారాయణ విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్ కు కేసుల భయం పట్టుకుందని, అందుకే ఢిల్లీకి వెళ్తుంటారని పలుమార్లు ఆరోపించారు. జగన్ ఢిల్లీకి వెళ్లి కేంద్రం పెద్దలు ప్రధాని మోదీ, అమిత్ షా కాళ్లమీద పడుతున్నారని సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే వైసీపీ ఇంఛార్జ్ లను మారుస్తున్నారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని సాధ్యమైనంతగా దోచేసి, ఇప్పుడు ఇంఛార్జ్ లను మార్చేస్తే మాత్రం ఫలితాలు మారిపోతాయా అని ప్రశ్నించారు. సొంత ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనే ఇంచార్జ్ లను మార్చుతూ, ప్రజలకు జగన్ ఏం సంకేతాలు ఇస్తున్నాడని అడిగారు. రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ పై ఆగ్రహంతో ఉన్నారని, వైసీపీపై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. కరువు మండలాలను ప్రకటించకుండా, రైతులను సైతం మోసం చేసిన ఘనుడు జగన్ అంటూ ఎద్దేవా చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP strategic mistake: నిలకడ లేని విధానాలతో తగ్గిపోతున్న విశ్వసనీయత - వైఎస్ఆర్‌సీపీ సలహాదారులు విఫలమవుతున్నారా?
నిలకడ లేని విధానాలతో తగ్గిపోతున్న విశ్వసనీయత - వైఎస్ఆర్‌సీపీ సలహాదారులు విఫలమవుతున్నారా?
Araku Kauni: గిరిజన రుచులకు గ్లోబల్ బ్రాండింగ్ - అరకు కౌని మిల్లెట్ మెనూను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
గిరిజన రుచులకు గ్లోబల్ బ్రాండింగ్ - అరకు కౌని మిల్లెట్ మెనూను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Autonomous shipbuilding: నెల్లూరులో డ్రైవర్లు అవసరం లేని నౌకల తయారీ కేంద్రం -అటానమస్ షిప్‌బిల్డింగ్ సెంటర్‌ ప్రత్యేకత ఇదే !
నెల్లూరులో డ్రైవర్లు అవసరం లేని నౌకల తయారీ కేంద్రం -అటానమస్ షిప్‌బిల్డింగ్ సెంటర్‌ ప్రత్యేకత ఇదే !
Iran War Effect On Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 5 ఫ్లోర్ బిల్డింగ్‌లో కాలిబూడిదైన ఫర్నీచర్
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 5 ఫ్లోర్ బిల్డింగ్‌లో కాలిబూడిదైన ఫర్నీచర్
CEC Gyanesh Kumar : సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
Iran Israel War: ఇకచాలు, వెంటనే చర్చలు జరపండి.. అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ లకు UN సెక్రటరీ జనరల్ విజ్ఞప్తి
ఇకచాలు, వెంటనే చర్చలు జరపండి.. అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ లకు UN సెక్రటరీ జనరల్ విజ్ఞప్తి
Ustaad Bhagat Singh : సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
LPG Delivery Delay : గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
Harish Shankar: హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
Crime Thriller Telugu OTT: భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య... తెలుగులో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య... తెలుగులో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
Affordable Mileage Bikes: హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
Embed widget