అన్వేషించండి

Pigeon Silver Tag: పావురం కాలికి సిల్వర్ ట్యాగ్... చైనా గూఢచారి పావురమని పుకార్లు... సిల్వర్ ట్యాగ్ వెనుక అసలు విషయం వేరే...

చిత్తూరు జిల్లా వెంకటాపురంలో పావురం కలకలం రేపింది. పావురం కాలికి సిల్వర్ ట్యాగ్ ఉండడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. చైనా గూఢచారి పావురం అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా పాకాల మండలం వెంకటాపురం గ్రామంలో పావురం కాలికి సిల్వర్ ట్యాగ్ కలకలం రేపింది. పావురం కాలికి సిల్వర్ ట్యాగ్ ను గుర్తించిన గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై పాకాల పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పావురం కాలికి ఉన్న సిల్వర్ ట్యాగ్ ను పరిశీలించారు. పావురం కాలికి ఉన్న సిల్వర్ ట్యాగ్, ఫోన్‌ నెంబర్ ద్వారా వివరాలు సేకరించారు. ఈ పావురాల పట్ల ప్రజలు ఎవరూ ఆందోళన చేందాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు. 

Also Read: భయపెడుతున్న పావురాలు.. కాలికి పసుపురంగు ట్యాగ్, దానిపై ఆ కోడ్ ఏంటి? అక్కడ కూడా ఇలాగే..

చైనా గూఢచారి పావురాలని పుకార్లు

పాకాల ఎస్.ఐ వంశీధర్ మాట్లాడుతూ... వెంకటారామపురం గ్రామంలోని మురళి అనే వ్యక్తి ఇంటి ఆవరణంలోకి గత రెండు రోజులుగా మేత కోసం పావురం వస్తున్న క్రమంలో ఇంట్లో చిన్నారులు పావురాన్ని పట్టుకుని దాని కాలికి సిల్వర్ ట్యాగ్ ఉన్నట్లు గుర్తించాం. ట్యాగ్ లోని గుర్తింపు సంఖ్య, సెల్ నెంబర్ ఆధారంగా సమాచారం సేకరించాం. ఈ పావురాలు చైనా గూఢచారులు పంపారని పుకార్లు వస్తున్నాయి. దీనిపై ఆందోళన వద్దు. అవి చైనా పావురాలు కాదు. వేలూరు ప్రాంతానికి చెందిన వారు పావురాల పోటీలు నిర్వహిస్తారు. పావురాలకు ఈ ట్యాగ్ లు పెట్టి దానిపై ఫోన్ నెంబర్ రాస్తారు. ఈ పావురాలు తమ ప్రాంతాలకు తిరిగి వస్తే ఆ పావురం తెలిచినట్లు నిర్థారిస్తారు. ఆ పావురాల్లో కొన్ని చిత్తూరు జిల్లాకు వచ్చాయి. నిర్వాహకులు ఇచ్చిన సమాచారం మేరకు పావురాన్ని విడిచి పెట్టినట్లు ఎస్.ఐ వంశీధర్ తెలిపారు. Pigeon Silver Tag: పావురం కాలికి సిల్వర్ ట్యాగ్... చైనా గూఢచారి పావురమని పుకార్లు... సిల్వర్ ట్యాగ్ వెనుక అసలు విషయం వేరే...

Also Read: మెడికల్ కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. లేదు.. లేదు.. అది ప్రాంక్ అంటున్న ప్రొఫెసర్

ఇటీవల ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఘటన

ఇటీవలే ప్రకాశం జిల్లా చీమకుర్తిలోనూ అదే తరహా పావురం స్థానికులకు చిక్కింది. ఆ పావురం కాలికి పసుపు రంగు ట్యాగ్‌ ఉండటంపై పలు సందేహాలు కలిగాయి. వారం రోజులుగా ఈ పావురం కనిపిస్తోందని ఉన్నతాధికారులకు ఈ సమాచారం అందించామంటున్నారు స్థానిక పోలీసులు. ఈ ఘటనపై చర్చ జరుగుతుండగానే ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటన వెలుగుచూసింది. ఖమ్మం జిల్లాలో ఓ పావురం అనుమానాస్పద రీతిలో స్థానికులకు కనిపించింది. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపానికి వచ్చిన పావురం ఎటూ కదలకుండా అక్కడే ఉండిపోయింది. దాని కాలుకి లేత పసుపు రంగులో సింథటిక్‌ ట్యాగ్‌ ఉండడంతో పుకార్లు రేగాయి. 

Also Read: భారత్‌లో ఒమిక్రాన్ కల్లోలం.. నిన్న ఒక్కరోజులో 552 మందిలో కొత్త వేరియంట్ నిర్ధారణ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Speech Bhogapuram Airport Inauguration : 2027లో పోలవరం, 2028లో అమరావతి ప్రధాని చేతుల మీదుగానే ప్రారంభం - భోగాపురంలో చంద్రబాబు కీలక ప్రకటన
2027లో పోలవరం, 2028లో అమరావతి ప్రధాని చేతుల మీదుగానే ప్రారంభం - భోగాపురంలో చంద్రబాబు కీలక ప్రకటన
Breaking News: ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వే భోగాపురం ఎయిర్ పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వే భోగాపురం ఎయిర్ పోర్ట్: ప్రధాని మోదీ
Nara Lokesh Speech At Bhogapuram Airport: ఎర్రబస్సు రాదన్న చోట భోగాపురం ఎయిర్‌పోర్ట్.. వికసిత్ ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్: నారా లోకేష్
ఎర్రబస్సు రాదన్న చోట భోగాపురం ఎయిర్‌పోర్ట్.. వికసిత్ ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్: నారా లోకేష్
PM Modi Inaugurates Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభించి, జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభించి, జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Embed widget