అన్వేషించండి

Nara Devanash YouTube Channel: కంటెంట్ క్రియేటర్‌గా మారిన నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్.. Dino Deets యూట్యూబ్ ఛానల్ ప్రారంభం

Nara Lokesh son Nara Devanash YouTube Channel | ఏపీ మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ Dino Deets పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. డైనోసర్లు, శిలాజాల విశేషాలు వివరించనున్నాడు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నారా దేవాన్ష్ 'Dino Deets' అనే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు.
  • దేవాన్ష్ డైనోసార్లు, శిలాజాలపై ఆసక్తికర విషయాలు పంచుకుంటారు.
  • నారా లోకేష్, భువనేశ్వరి మనవడి కొత్త ప్రయత్నాన్ని అభినందించారు.
  • గతంలో చెస్ పజిల్స్ తో వరల్డ్ రికార్డు నెలకొల్పాడు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, ఏపీ మంత్రి నారా లోకేష్ త‌న‌యుడు నారా దేవాన్ష్ Dino Deets పేరుతో యూట్యూబ్ ఛాన‌ల్ ప్రారంభించాడు. ఈ సంద‌ర్భంగా నారా- నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు నారా దేవాన్ష్‌కు విషెస్ తెలిపారు. ఆదివారం విడుదల చేసిన Dino Deets టీజ‌ర్‌లోనూ మంత్రి నారా లోకేష్ పాలుపంచుకుని కుమారుడు దేవాన్ష్ యూట్యూబ్‌ ఛానల్, పాడ్ కాస్ట్ ప్ర‌త్యేక‌తలు ఆసక్తిగా తెలుసుకున్నారు. 


Nara Devanash YouTube Channel: కంటెంట్ క్రియేటర్‌గా మారిన నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్.. Dino Deets యూట్యూబ్ ఛానల్ ప్రారంభం

డైనోసార్లు,  శిలాజాలు, పురాత‌న అవ‌శేషాల గురించి తాను తెలుసుకున్న ఆశ్చర్యపరిచే నిజాలు, డైనోసార్ల వింత‌లు- విశేషాలను నారా లోకేష్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆక‌ట్టుకునే శైలిలో, న‌వ్విస్తూ, ఆలోచింప‌జేసేలా పాడ్ కాస్ట్‌లు చేయనున్నాడు. దేవాన్ష్ సృష్టించిన ప్రాచీన ప్రపంచంలోకి నేను ఒక ప్రేక్ష‌కుడిలా ప్ర‌వేశించేందుకు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నానంటూ నారా లోకేష్  త‌న భావాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 

 ఛానెల్ లింక్స్

YouTube - https://youtube.com/@dinodeets  

Instagram - https://www.instagram.com/dinodeets/

Facebook - https://www.facebook.com/DinoDeets/ 

మనవడు దేవాన్ష్ యూట్యూబ్ ఛానల్‌పై నారా భువనేశ్వరి ఎమోషనల్ పోస్ట్
మనవడు నారా దేవాన్ష్‌ (Nara Devaansh) డిజిటల్ ప్రపంచంలోకి సరికొత్త అడుగు వేశాడు. ఒక కొత్త యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించి, 'పాడ్‌కాస్టర్' (Podcaster) గా మారుతున్నందున నానమ్మ నారా భువనేశ్వరి హర్షం వ్యక్తం చేశాడు.. తన మనవడు చిన్న వయసులోనే ఒక కంటెంట్ క్రియేటర్‌గా మారి పాడ్‌కాస్టింగ్ రంగంలోకి అడుగుపెట్టడంపై ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడంటే?
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నారా భువనేశ్వరి స్పందిస్తూ.. "మా చిన్నారి దేవాన్ష్ ఒక యంగ్ క్రియేటర్‌గా పాడ్‌కాస్టింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం చూసి చాలా ఆశ్చర్యపోయాను. అలాగే తనకు అత్యంత ఇష్టమైన సబ్జెక్ట్ అయిన డైనోసార్స్ (Dinosaurs) గురించి దేవాన్ష్ అంతే ఆత్మవిశ్వాసంతో అందరికీ వివరిస్తూ, విషయాలను పంచుకోవడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. దేవాన్ష్‌కు నా హృదయపూర్వక ఆశీస్సులు. వచ్చే శుక్రవారం రోజు విడుదల కానున్న దేవాన్ష్ మొదటి ఎపిసోడ్ చూడటం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను" అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 

Also Read: Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం

యూట్యూబ్ చాన‌ల్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన‌ నారా దేవాన్ష్‌ చెస్‌లో క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించడం ద్వారా ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్’గా ఇదివరకే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించాడు.  ‘5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్’ పుస్తకంలోని 175 సంక్లిష్టమైన చెక్‌మేట్ పజిల్స్‌ను గతేడాది నారా దేవాన్ష్‌ వేగంగా పరిష్కరించి ఈ రికార్డు సొంతం చేసుకున్నాడని తెలిసిందే.

Frequently Asked Questions

నారా దేవాన్ష్ యూట్యూబ్ ఛానల్ పేరు ఏమిటి?

నారా దేవాన్ష్ 'Dino Deets' పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. ఈ ఛానల్ ద్వారా అతను డైనోసార్లు, శిలాజాలు, పురాతన అవశేషాల గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటాడు.

Dino Deets ఛానల్ లో ఎలాంటి కంటెంట్ ఉంటుంది?

ఈ ఛానల్ లో దేవాన్ష్ డైనోసార్ల గురించి తాను తెలుసుకున్న ఆశ్చర్యపరిచే నిజాలు, వింతలు- విశేషాలను ఆకట్టుకునే శైలిలో పాడ్‌కాస్ట్‌లు చేస్తాడు. ఇవి నవ్విస్తూ, ఆలోచింపజేసేలా ఉంటాయి.

నారా భువనేశ్వరి తన మనవడి యూట్యూబ్ ఛానల్ గురించి ఏమన్నారు?

నారా భువనేశ్వరి తన మనవడు యంగ్ క్రియేటర్‌గా పాడ్‌కాస్టింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం పట్ల ఆశ్చర్యం, గర్వం వ్యక్తం చేశారు. దేవాన్ష్ మొదటి ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

నారా దేవాన్ష్ ఇంతకుముందు ఏదైనా రికార్డు సాధించాడా?

అవును, నారా దేవాన్ష్ చెస్‌లో 175 క్లిష్టమైన పజిల్స్‌ను వేగంగా పరిష్కరించడం ద్వారా 'ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్’గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించాడు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget