అన్వేషించండి

CM Chandrababu: '1995 సీఎంను కాదు 2014 సీఎంనే' - టీడీపీ రాజకీయ వర్శిటీ అన్న సీఎం చంద్రబాబు

Andhra News: టీడీపీ ఓ రాజకీయ వర్శిటీ అని.. రాజకీయ కార్యకర్తల కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

CM Chandrababu Comments In Party Membership Event: తెలుగుదేశం పార్టీ (TDP) ఓ రాజకీయ విశ్వవిద్యాలయం అని.. నేటి తరం తెలుగు రాజకీయ నాయకుల మూలాలు టీడీపీలోనే ఉన్నాయని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన మంగళగిరిలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అనేక మంది నాయకులను తయారు చేసిన పార్టీ టీడీపీ అని.. రాజకీయ కార్యకర్తల కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యకర్తలను నాయకులుగా తయారు చేసేందుకు అనునిత్యం పని చేస్తున్నామన్నారు. వారి సంక్షేమం కోసమే ముందుకెళ్లినట్లు పేర్కొన్నారు. చాలా మంది రాజకీయ కక్షలకు బలైన సంఘటనలు చూశామని.. అనేక కారణాలతో కార్యకర్తలు చనిపోయారని అన్నారు. వారి కుటుంబాలను ఆదుకుంటున్నామని తెలిపారు.

'1995 సీఎంనే.. 2014 సీఎంను కాదు'

తాను 1995 సీఎంనే కానీ.. 2014 సీఎంను కాదని.. ఈసారి కచ్చితంగా రాజకీయ పాలనే చేస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. 'రాజకీయ ముసుగులో తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదు. క్యాడర్ నుంచి వస్తోన్న విమర్శలను అర్థం చేసుకోగలను. రాష్ట్రంలో ఎక్కడైనా ఇసుక దందా జరిగినా తిరుగుబాటు చేయండి. నేను అండగా ఉంటా. జగన్ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. టీడీపీ పని అయిపోయిందన్న వాళ్ల పనే అయిపోయింది. పార్టీయే శాశ్వతం. టీడీపీకి ముందు ఆ తర్వాత అన్నట్లుగా తెలుగుజాతికి గుర్తింపు వచ్చింది. కార్యకర్తల మనోభావాలు గౌరవించే పార్టీ టీడీపీ. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ప్రమాద బీమా పెట్టిన పార్టీ. జాతీయ స్థాయిలో టీడీపీ పోషించిన కీలక పాత్రలు మరే పార్టీకి సాధ్యం కాలేదు.' అని పేర్కొన్నారు.

Also Read: Nara Lokesh US Tour: శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ, ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP Southern Rising Summit: అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?
అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?
Nara Lokesh US Tour: శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ, ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ, ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
iPhone 16 Banned: ఐఫోన్ 16 ఆ దేశంలో బ్యాన్ - ఎందుకు నిషేధమో తెలుసా?
ఐఫోన్ 16 ఆ దేశంలో బ్యాన్ - ఎందుకు నిషేధమో తెలుసా?
Nalgonda News:తెలంగాణలో మారుమోగుతున్న ఏక్ పోలీస్ పాలసీ నినాదం- నల్గొండలో ఎస్సై కానిస్టేబుళ్ల తిరుగుబాటు - విపక్షాలకు కొత్త అస్త్రం
తెలంగాణలో మారుమోగుతున్న ఏక్ పోలీస్ పాలసీ నినాదం- నల్గొండలో ఎస్సై కానిస్టేబుళ్ల తిరుగుబాటు - విపక్షాలకు కొత్త అస్త్రం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సౌత్‌పై ఇంత చిన్న చూపా మోదీజీ, ఏబీపీ సదర్న్ రైజింగ్ ఈవెంట్‌లో సీఎం రేవంత్నేను చాలా ప్రాక్టికల్, కొంచెం సెంటిమెంటల్ కూడా - నటి గౌతమిరేవంత్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ చేయిస్తున్నాడు - కేటీఆర్ సంచలనంపర్ఫెక్ట్‌గా పాట పాడేవాళ్లు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు - సింగర్ శిల్పా రావు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?
అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?
Nara Lokesh US Tour: శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ, ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ, ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
iPhone 16 Banned: ఐఫోన్ 16 ఆ దేశంలో బ్యాన్ - ఎందుకు నిషేధమో తెలుసా?
ఐఫోన్ 16 ఆ దేశంలో బ్యాన్ - ఎందుకు నిషేధమో తెలుసా?
Nalgonda News:తెలంగాణలో మారుమోగుతున్న ఏక్ పోలీస్ పాలసీ నినాదం- నల్గొండలో ఎస్సై కానిస్టేబుళ్ల తిరుగుబాటు - విపక్షాలకు కొత్త అస్త్రం
తెలంగాణలో మారుమోగుతున్న ఏక్ పోలీస్ పాలసీ నినాదం- నల్గొండలో ఎస్సై కానిస్టేబుళ్ల తిరుగుబాటు - విపక్షాలకు కొత్త అస్త్రం
MS Dhoni: ఝార్ఖండ్ ఎన్నికల అంబాసిడర్‌గా ఎంఎస్ ధోనీ, ఓటర్లలో అవగాహనా పెంచేందుకు ఈసీ ప్లాన్స్
ఝార్ఖండ్ ఎన్నికల అంబాసిడర్‌గా ఎంఎస్ ధోనీ, ఓటర్లలో అవగాహనా పెంచేందుకు ఈసీ ప్లాన్స్
Free Gas Cylinder In AP: ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అర్హులు ఎవరు? ఎలా బుక్‌ చేయాలి? ఎప్పుడు బుక్ చేయాలి?
ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అర్హులు ఎవరు? ఎలా బుక్‌ చేయాలి? ఎప్పుడు బుక్ చేయాలి?
Sai Durga Tej: ఆ హాలీవుడ్ సినిమా ఇన్‌స్పిరేషన్‌తో - ‘SDT18’ గురించి అసలు విషయం చెప్పిన సాయి దుర్గ తేజ్!
ఆ హాలీవుడ్ సినిమా ఇన్‌స్పిరేషన్‌తో - ‘SDT18’ గురించి అసలు విషయం చెప్పిన సాయి దుర్గ తేజ్!
ABP South Rising Summit 2024 : అనూహ్య కలయికకు వేదికైన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్- చాలా కాలం తర్వాత కలుసుకున్న రామ్‌లు
అనూహ్య కలయికకు వేదికైన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్- చాలా కాలం తర్వాత కలుసుకున్న రామ్‌లు
Embed widget