అన్వేషించండి
Prakasam Voting Percentage: ప్రకాశం జిల్లాలో 2019తో పోల్చుకుంటే పోలింగ్ పెరిగిందా తగ్గిందా?
AP Election 2024 Polling Percentage: ప్రకాశం జిల్లాలో గతం కంటే తక్కువ పోలింగ్ శాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. 2019లో ఇక్కడ 85.78 శాతం నమోదు అయింది. ఇప్పుడు 70 శాతం మాత్నిరమే దాటినట్లుగా అంచనా.

ప్రతీకాత్మక చిత్రం
AP Election 2024 Polling Percentage: ప్రకాశం జిల్లాలోనూ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక్కడ కూడా కొన్ని చోట్ల ఉద్రిక్తతలు, ఘర్షణలు జరిగాయి. అన్ని ప్రాంతాల్లో ప్రజలు భారీగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ సరళిని పరిశీలిస్తే... గతంతో పోలిస్తే అంటే 2019తో పోల్చుకుంటే కొన్ని ప్రాంతాల్లో తక్కువ నమోదు కాగా... మరికొన్ని ప్రాంతాల్లో కాస్త ఎక్కువ నమోదు అయింది. ఉదయం భారీగా బారులు తీరిన ప్రజలు సాయంత్రానికి పల్చబడిపోయారు.
| నియోజకవర్గం | 2024 పోలింగ్ శాతం (5 PM వరకు ) | 2019 పోలింగ్ శాతం | |
1 | సంతనూతలపాడు అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం | 75.17 % | 85.2 % |
| 2 | కొండపి అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం | 66.50 % | 87.7 % |
| 3 | ఎర్రగొండపాలెం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం | 67.52 % | 87.9 % |
| 4 | దర్శి అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం | 71.83 % | 91.1 % |
| 5 | మార్కాపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం | 70.02 % | 84.5 % |
| 6 | కనిగిరి అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం | 71.88 % | 83 % |
| 7 | ఒంగోలు అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం | 73.03 % | 84.5 % |
| 8 | గిద్దలూరు అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం | 71.93 % | 82.3 % |
Before You Go
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు





















