అన్వేషించండి

AP IPS Transfers: ఏసీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం - 14 జిల్లాల ఎస్పీల మార్పు

Andhra SPs transfer: ఏపీలో పధ్నాలుగు జిల్లాల ఎస్పీలను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

Andhra 14 districts SPs transfer: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం పెద్ద ఎత్తున పోలీసు అధికారుల బదిలీలు చేసింది. మొత్తం 14 మంది జిల్లా సూపరింటెండెంట్ల ఆఫ్ పోలీస్ బదిలీలు జరిగాయి. ఇందులో ఏడుగుర్ని ఇతర జిల్లాలకు ఎస్పీలుగా నియమించారు. మరో ఏడు జిల్లాలకు కొత్త వారిని ఎస్పీలుగా నియమించారు. పన్నెండు జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న వారినే ఎస్పీలుగా కొనసాగించాలని నిర్ణయించారు. 

కొత్త ఎస్పీలు వీళ్లే

గుంటూరు ఎస్పీగా వకుల్ జిందాల్
అన్నమయ్య జిల్లాకు ధీరజ్ కురుగలి
కృష్ణా జిల్లాకు విద్యాసాగర్ నాయుడు
పల్నాడుకు డి.కృష్ణారావు
నెల్లూరు ఎస్పీగా అజితా వేజెండ్ల
విజయనగరం జిల్లా ఎస్పీగా దామోదర్
సత్యసాయి జిల్లా ఎస్పీగా సతీష్ కుమార్
తిరుపతి ఎస్పీగా  సుబ్బారాయుడు
కడప జిల్లా ఎస్పీగా నచికేత్
ప్రకాశం జిల్లా ఎస్పీగా హర్షవర్థన్ రాజు
చిత్తూరు జిల్లా ఎస్పీగా తుషాత్ దూడి 
కోనసీమ ఎస్పీగా రాహుల్ మీనా
నంద్యాల ఎస్పీగా సునీల్ షెరాన్

తిరుపతి ఎస్పీగా మళ్లీ సుబ్బారాయుడును నియమించారు. ఆయన గతంలో కూడా తిరుపతి ఎస్పీగా ఉండేవారు. తొక్కిసలాట ఘటన తర్వాత బదిలీ చేశారు. జ్యూడిషియల్ విచారణలో ఆయన ప్రమేయం లేదని తేలడంతో.. మళ్లీ పోస్టింగ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. లిక్కర్ సిట్ లోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Latest News:ఏపీలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు- సీఆర్డీఏకు కొత్త బాస్‌!
ఏపీలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు- సీఆర్డీఏకు కొత్త బాస్‌!
YSRCP needs a strategist: వైసీపీకి మళ్లీ పీకే అండ? జగన్ వ్యూహాలకు పాత మిత్రుడు దొరుకుతారా?
వైసీపీకి మళ్లీ పీకే అండ? జగన్ వ్యూహాలకు పాత మిత్రుడు దొరుకుతారా?
Nandi Vs Gaddar: సీఎం గారూ.. చూడండి అంటూ చిరంజీవి, నారాయణమూర్తి ఆవేదన..! మరి చంద్రబాబు వింటారా..?
నంది వర్సెస్ గద్దర్: సీఎం గారూ.. చూడండి అంటూ చిరంజీవి, నారాయణమూర్తి ఆవేదన..! మరి చంద్రబాబు వింటారా..?
YS Vijayamma: అన్నీ ఉమ్మడి ఆస్తులే - అందరికీ సమానంగా చెందుతాయి - వైఎస్ విజయమ్మ సంచలన అఫిడవిట్
అన్నీ ఉమ్మడి ఆస్తులే - అందరికీ సమానంగా చెందుతాయి - వైఎస్ విజయమ్మ సంచలన అఫిడవిట్

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest News:ఏపీలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు- సీఆర్డీఏకు కొత్త బాస్‌!
ఏపీలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు- సీఆర్డీఏకు కొత్త బాస్‌!
New Income Tax Act 2025: సామాన్య పన్ను చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట! హైదరాబాద్‌, బెంగళూర్‌ వాసులకు తీపి కబురు!
సామాన్య పన్ను చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట! హైదరాబాద్‌, బెంగళూర్‌ వాసులకు తీపి కబురు!
Laxman Sivaramakrishnan: క్రికెట్ కామెంటరీకి లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ వీడ్కోలు; ముంబై మాఫీయా, వర్ణ వివక్ష అంటూ సంచలన ఆరోపణలు!
క్రికెట్ కామెంటరీకి లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ వీడ్కోలు; ముంబై మాఫీయా, వర్ణ వివక్ష అంటూ సంచలన ఆరోపణలు!
UIDAI : స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ యాప్ ముందస్తు ఇన్‌స్టాలేషన్ తప్పనిసరా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం, UIDAI
స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ యాప్ ముందస్తు ఇన్‌స్టాలేషన్ తప్పనిసరా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం, UIDAI
Anirudh Concert Hyderabad: హైదరాబాద్‌లో అనిరుధ్ మ్యూజికల్ కాన్సర్ట్ - టైమ్, వెన్యూ నుంచి పార్కింగ్ వరకు డీటెయిల్స్ తెలుసా?
హైదరాబాద్‌లో అనిరుధ్ మ్యూజికల్ కాన్సర్ట్ - టైమ్, వెన్యూ నుంచి పార్కింగ్ వరకు డీటెయిల్స్ తెలుసా?
2026 మార్చి 21 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
2026 మార్చి 21 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
Sri Ramanavami 2026: రామాయణం గురించి ప్రచారంలో ఉన్న 6 అపోహలు, మిమ్మల్ని ఆశ్చర్యపరిచే వాస్తవాలు - శ్రీరామ నవమి సందర్భంగా తప్పక తెలుసుకోండి!
రామాయణం గురించి ప్రచారంలో ఉన్న 6 అపోహలు, మిమ్మల్ని ఆశ్చర్యపరిచే వాస్తవాలు - శ్రీరామ నవమి సందర్భంగా తప్పక తెలుసుకోండి!
Petrol Price Hike: షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
Embed widget