అన్వేషించండి

AP Eamcet: ఏపీ ఎంసెట్‌లో అనంతపురం విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్.. ఆశ్చర్యపోయిన పేరెంట్స్

అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగెన హళ్లి గ్రామానికి చెందిన శ్రీ నిఖిల్ అనే విద్యార్థి ఉన్నత శిఖరాలకు ఎదగాలని తన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పట్టుదలతో ఎంసెట్ స్టేట్ ర్యాంక్ సాధించాడు.

పిల్లల భవిష్యత్తు కోసం అన్నీ సమకూర్చే తల్లిదండ్రులు వారు ఏదైనా సాధించాలని కలలు కంటారు. ఎప్పటికీ వారు ఉన్నత స్థానంలో స్థిరపడాలనే ఆశిస్తుంటారు. అదే పిల్లలకు అరుదైన గుర్తింపు వస్తే ఇక వారి ఆనందానికి అవధులు ఉండవు. ఉన్నత విద్యలో తమ బిడ్డ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాలని ఎంతో మంది తల్లిదండ్రుల ఆశ. కానీ, కొంత మంది కలలు మాత్రమే నెరవేరుతుంటాయి. ఇలాంటి అనుభూతినే అనంతపురానికి చెందిన తల్లిదండ్రులు పొందారు. ఎందుకంటే వారి కుమారుడు ఎంసెట్‌లో ఏకంగా రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించాడు. 

దీంతో ఆ కుటుంబంలో, బంధువులు కుటుంబాల్లో ఒక్కసారిగా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగెన హళ్లి గ్రామానికి చెందిన శ్రీ నిఖిల్ అనే విద్యార్థి ఉన్నత శిఖరాలకు ఎదగాలని తన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పట్టుదలతో ఎంసెట్ స్టేట్ ర్యాంక్ సాధించాడు. గత నెల 26న విజయవాడలో ఎంసెట్ రాసిన నిఖిల్ స్టేట్ రాంక్ సాధించి ఆ కుటుంబాన్ని ఆనంద పరిచాడు. 

తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, సుజాతలు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. హిందూపురంలో ఓ ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి వరకు విద్య అభ్యసించిన నిఖిల్ గుడివాడ‌లో  ఇంటర్మీడియట్ వరకూ చదివాడు. చదువులో ఎల్లప్పుడూ మెరుగ్గా ఉండేవాడు. అయితే, ఎంసెట్‌లో రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధిస్తాడని ఎవరూ ఊహించలేదు. ఇలా ఎవరూ ఊహించని విధంగా నిఖిల్ స్టేట్ ర్యాంక్ సాధించడం తమకు కోట్లాది రూపాయల విలువైన సంతోషం వచ్చిందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజు మరపురాని అని ఇది తమ జీవితంలో గుర్తుండిపోతుందని సంతోషం వ్యక్తం చేశారు. 

Also Read: YS Sharmila: జారిపడ్డ మందకృష్ణ.. ఇంటికెళ్లి వైఎస్ షర్మిల పరామర్శ, ఆ సభకు రావాలని ఆహ్వానం

తమ కుమారుడి జీవిత లక్ష్యం సైంటిస్ట్ కావడం అని తల్లిదండ్రులు వివరించారు. ఆ సంకల్పాన్ని ఆ దేవుడు నెరవేర్చాలని కోరుకున్నారు. ఏది ఏమైనా హిందూపురం ప్రాంతానికి చెందిన విద్యార్థి ఎంసెట్‌లో  స్టేట్ ర్యాంక్ సాధించడం పలువురు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

Also Read: Koushik Reddy : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి కౌశిక్ రెడ్డి పేరు సిఫార్సుపై గవర్నర్ అసంతృప్తి ! ఇక ఆమోదం కష్టమే..

Also Read: TS High Court: అలా వైరస్ వేయిట్ చేస్తుందా ఏంటీ? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget