అన్వేషించండి

Chandrababu : టీడీపీ వాళ్ల తలలు పగలగొడితే శాంతిభద్రతలు బాగున్నట్లేనా?, డీజీపీకి చంద్రబాబు లేఖ

Chandrababu : ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ నాయకులపై దౌర్జన్యాలు జరుగుతుంటే శాంతి భద్రతలు బాగున్నట్లేనా అని ప్రశ్నించారు.

Chandrababu : ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల గురించి డీజీపీకి ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని నిలదీశారు. 

వైసీపీ నాయకుల దాడులు కనిపించడం లేదా

వైసీపీతో కుమ్మక్కు అయిన పోలీసులకు.. కుప్పం నియోజకవర్గంలో పరిస్థితులు చిన్న విషయంలా కనిపిస్తున్నాయా అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తెలుగు దేశం నాయకులపై, కార్యకర్తలపై వైసీపీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు,  పోలీసులు దాడులు చేస్తున్నారని.. అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయని రాష్ట్ర డీజీపీ చెప్పడాన్ని చంద్రబాబు నాయుడు తప్పు పట్టారు. రాష్ట్రంలో జరిగిన విషయాలన్నీ చాలా సాధారణ ఘటనలేనని డీజీపీ ప్రకటించడాన్ని చంద్రబాబు నాయుడు తీవ్రగా ఖండించారు. కుప్పం నియోజకవర్గంలో హింసా రాజకీయాలు జరుగుతున్నాయని, టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వివరిస్తూ చంద్రబాబు నాయుడు రాష్ట్ర డీజీపీకి ఆదివారం లేఖ రాశారు. 

ఫిర్యాదు చేయలేదనడం అవాస్తవం

టీడీపీ కార్యకర్తలపై, మద్దతు దారులపై పోలీసులు అకారణంగా, అక్రమంగా కేసులు పెడితే ఇక న్యాయం ఎక్కడ ఉన్నట్లు అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. పోలీసుల మధ్య సాధారణ దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి.. టీడీపీ మద్దతు దారులపై లాఠీతో రక్తం కారేలా తీవ్రంగా దాడి చేసి, తల పగలు గొడితే మీకు చిన్న విషయం లాగా కనిపిస్తుందా అని లేఖలో సీబీఎన్ ప్రశ్నించారు. ఈ ఘటనలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు చాలా సార్లు ఫిర్యాదులు చేసినా.. తెలుగు దేశం పార్టీ వైపు నుండి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు అని డీజీపీ చెప్పడం వాస్తవం కాదని చంద్రబాబు అన్నారు. 

జీవించే హక్కుకు భంగం కలిగించడమే

బాధితులైన టీడీపీ నాయకులు ఇచ్చిన కంప్లైంట్స్ పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేయలేదని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. అదే వైసీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే పోలీసులు త్వరగా స్పందిస్తున్నారని బాబు అన్నారు. టీడీపీ నాయకులపై 307 వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు పెట్టారని లేఖలో పేర్కొన్నారు. ఇది డీజీపీకి కనిపించడం లేదా.. ఇది మీకు తీవ్రమైన సమస్యలా కనిపించడం లేదా అని బాబు ప్రశ్నించారు. అక్రమంగా దాడులు చేయడం మీకు సమస్య కాకపోవచ్చు కానీ... గాయపడిన లోకేశ్ వైసీపీ నాయకులు, పోలీసుల దాడి వల్ల జీవించే హక్కు కోల్పోయేలా చేశారని అన్నారు. హక్కులు హరించడం తీవ్రమైన సమస్యే అని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 

విజయవాడలో మాజీ కార్పొరేటర్ పై జరిగిన దాడిని కూడా బాబు తీవ్రంగా ఖండించారు. చెన్ను పాటి గాంధీపై దాడి చేసిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఈ సందర్భంగా బాబు డిమాండ్ చేశారు. వైసీపీ నాయకుల దాడి వల్ల చెన్నుపాటి గాంధీ కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందనడంపై చంద్ర బాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Junior Doctors Stipend: జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఏమిటి?
జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఏమిటి?
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Breaking News: హైదరాబాద్‌లోని కూలిన ఏడు అంతస్తుల భవనం! 
హైదరాబాద్‌లోని కూలిన ఏడు అంతస్తుల భవనం! 
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget