భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ మాట్లాడిన వేళ.. మోదీ వెంటనే లేచి నిలబడి ఆత్మీయంగా నమస్కరించారు