అన్వేషించండి

Sajjala On New Cabinet : కేబినెట్ కసరత్తు పూర్తి, రాత్రి 7 తర్వాత ఫైనల్ లిస్ట్ - కొత్త మంత్రులకు స్వయంగా సీఎం జగనే ఫోన్ : సజ్జల

Sajjala On New Cabinet : ఏపీ నూత మంత్రి వర్గంపై కసరత్తు పూర్తయిందని సజ్జల పేర్కొన్నారు. రాత్రి 7 గంతల తర్వాత సీల్డ్ కవర్ లో మంత్రుల జాబితాను గవర్నర్ అందిస్తామన్నారు.

Sajjala On New Cabinet :  ఏపీ కేబినెట్ కూర్పుపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. మంత్రుల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాత 24 మంది మంత్రులను రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. కొత్త మంత్రుల జాబితాను జీఏడీ అధికారులు సీల్డ్ కవర్ లో గవర్నర్ కార్యాలయానికి అందించనున్నారు. రాత్రి 7 గంటల తర్వాత కొత్త మంత్రుల జాబితా ప్రకటన ఉండొచ్చని సమాచారం. ఇప్పటి పలువురి పేర్లు బయటకు రావడంతో ఆ నేతల ఇళ్ల వద్ద సందడి వాతావరణ నెలకొంది.  

సీఎం జగన్ స్వయంగా ఫోన్ 

మంత్రి వర్గ జాబితాలో సీఎం జగన్ పలు మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. గత మూడు రోజులుగా కేబినెట్ కూర్పుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సీఎం జగన పలుమార్పు చర్చించారు. ఆదివారం కూడా సజ్జల ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. సీఎం జగన్ తో సమావేశం అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. కేబినెట్‌ కూర్పుపై కసరత్తు పూర్తయిందని ఆయన చెప్పారు. సామాజిక సమీకరణాలతో నూతన కేబినెట్ కూర్పు ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. సామాజిక సమీకరణాలు, ప్రాంతాల మేరకు కొత్త మంత్రి వర్గం ఉంటుందని ఆయన చెప్పారు. సీఎం జగన్‌ ఖరారు చేసిన కొత్త మంత్రుల జాబితాను రాత్రి 7 గంటల తర్వాత గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు పంపనున్నట్లు సజ్జల ప్రకటించారు. కొత్త మంత్రుల జాబితాను సీల్డ్‌ కవర్‌లో గవర్నర్ కు అందిస్తామన్నారు. తుది జాబితాలోని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ స్వయంగా ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వనున్నట్లు సజ్జల పేర్కొ్న్నారు. సీఎం జగన్‌ తొలిసారి కేబినెట్‌ కూర్పులో 56 శాతం బలహీనవర్గాల వారికి ఛాన్స్ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ సారి కూడా బలహీనవర్గాల శాతం మరింత పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 

అసంతృప్తులతో సజ్జల భేటీ 

అయితే మంత్రి పదవుల దక్కని వారితో మాట్లాడాలని సజ్జలకు సీఎం జగన్ మార్గనిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వెళ్లిన సజ్జల ఆయనతో చర్చించనట్లు తెలుస్తోంది. అయినా బాలినేని సంతృప్తి చెందనట్లు సమాచారం. మాచర్ల పిన్నెల్లి వర్గం కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. రాజీనామాలు సిద్ధమని చెబుతోంది. అసంతృప్తులను కూల్ చేసేందుకు సజ్జల ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ఆయన బాలినేని ఇంటికి వచ్చి వెళ్లారు. 

Also Read : AP New Cabinet: ఏపీ నూతన కేబినెట్‌పై ఉత్కంఠ! జిల్లాలవారీగా కొత్త మంత్రుల ఫైనల్ లిస్టు ఇదే?

టాప్ హెడ్ లైన్స్

Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Embed widget