అన్వేషించండి

Rajadhani Files : రాజధాని ఫైల్స్ పేరుతో సినిమా - అమరావతి గురించేనా ?

Rajadhani Files Movie : రాజధాని ఫైల్స్ పేరుతో ఓ సినిమా విడుదలకు సిద్ధమయింది. ఏపీ రాజధాని అమరావతి గురించే ఈ సినిమా తీసినట్లుగా భావిస్తున్నారు.

Rajdhani Files Moive is ready for release : రాజధాని ఫైల్స్ పేరుతో తెరెక్కిన ఓ సినిమా ఇప్పుడు రాజకీయవర్గాలలోనూ సంచనలం అవుతోంది.   దర్శకుడు భాను తెరకెక్కించిన సినిమా రాజధాని ఫైల్స్‌. నటుడు వినోద్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా అరుణప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం తమ భూముల్ని త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదన నేపధ్యంలో తెరకెక్కింది. ఇటీవల విడుదలైన రాజధాని ఫైల్స్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.                                                                                                   

రాజధాని ఫైల్స్ ట్రైలర్ కూడా ఆసక్తికరకంగా సాగింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, వారి జీవితాల్ని చాలా సహజంగా చూపించారు. కష్టపడమని చెప్తే.. ఎవడైనా ఇష్టపడతాడా? సుఖాన్ని నేర్పి పడుకోబెట్టాలి, ప్రజలెప్పుడూ మన దగ్గర చెయ్యి చాచి అడుక్కునే పరిస్థితుల్లోనే ఉండాలి, 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశానికి ఒక్క రాజధాని, 6 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి 4 రాజధానులా, ఇది రాజ్యాంగబద్ధమా, వ్యక్తిగత ద్వేషమా.. అంటూ సాగిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.                                                           

ఇది పూర్తిగా కల్పిత కథ అని చెబుతున్నప్పటికీ.. ఏపీలో జరుగుతున్న  రాజధాని రాజకీయంపై సినిమా అని ట్రై్ర చూస్తే అర్థమవుతుంది.   పర‌దాల ముఖ్య‌మంత్రి అంటూ నేరుగా విమ‌ర్శ‌నా బాణాన్ని ఎక్కు పెట్టారు.  కాసినోలు, బాబాయ్ – గొడ్డ‌లి ఎపిసోడ్లూ అన్నీ ఈ ట్రైల‌ర్‌లో క‌నిపిస్తున్నాయి. క‌చ్చితంగా రాజ‌కీయ దుమారాన్ని రేపే కంటెంట్ ఈ క‌థ‌లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.                   

భాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి ర‌విశంక‌ర్ నిర్మాత‌. అఖిల‌న్‌, వీణ‌, వినోద్ కుమార్, వాణీ విశ్వ‌నాథ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందించారు. ఈనెల 15న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈనెల 9న ‘యాత్ర 2’ విడుద‌ల అవుతోంది. తర్వాత వారానికే ఈ సినిమాను విడుదల చేయనున్నారు.              

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Vivo X200: వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?
వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Vivo X200: వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?
వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
CM Revanth Reddy: లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Crime News: కదిరిలో దారుణం - తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు
కదిరిలో దారుణం - తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Embed widget