అన్వేషించండి
Viral Video: బైక్ నడపడమే కాదు.. కంట్రోల్ చేయడమూ తెలియాలి.. లేకుంటే ఇలా అవుద్ది
బండి స్టార్ట్ చేసే ముందు న్యూట్రల్ లో ఉందో లేదో చూసుకోకపోతే ఏం జరుగుతుందో ఇటీవల వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే తెలుస్తోంది. అప్పుడు వరకూ అంతా బాగానే ఉన్నా సెకన్ల గ్యాప్ లో జరిగిపోయిన విధ్వంసం చూడండి. గ్రేట్ ఎస్కేప్ కాబట్టి సరిపోయింది కానీ లేకుంటే జంక్షన్ జామ్ అయిపోయేది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ప్రపంచం
బిజినెస్
లైఫ్‌స్టైల్





















