అన్వేషించండి
Viral Video: వాక్సిన్ వేయొద్దంటూ భయంతో వృద్ధురాలు పరుగో పరుగు
హంగామా ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. సూదిమందు నాకొద్దు తల్లో అంటూ అరిచి గోల చేసిన ఆ వృద్ధురాలు...ఆశా కార్యకర్తలను తోసుకుంటూ పారిపోవటం అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతోంది. ఇంజక్షన్ అంటే ఆవిడ కు స్వతహాగా ఉన్న భయంతో ఇలా చేసిందంటూ పలు ఫన్నీ కామెంట్లతో నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీడియోను.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా





















