అన్వేషించండి
Advertisement
Watch: వైఎస్ షర్మిలకు మట్టి అంటకుండా భలే ఐడియా
షర్మిల మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీ ఎదుట ఒకరోజు నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ సందర్భంగా నగరంలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అయితే, ఆ సమయంలో అప్పటికే కురిసిన వర్షాల కారణంగా రోడ్డంతా బురదగా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు షర్మిల రాకకు ముందే వైఎస్ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, ఆ విగ్రహం ముందు రోడ్డుపై ఉన్న ప్రాంతమంతా బురదగా ఉంది. ఆ విషయం గమనించిన కార్యకర్తలు షర్మిలకు మట్టి అంటుకోకుండా ఉండేందుకు పక్కనే మొక్కల కొమ్మలను కత్తిరించి బురదపై వేసేశారు. ఆ తర్వాత షర్మిల.. బురదపై వేసిన ఆ కొమ్మలపై నుంచి నడుచుకుంటూ వెళ్లి తన తండ్రి విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.
తెలంగాణ
Chiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desam
Allu Arjun Police Enquiry Questions | పోలీసు విచారణలో అదే సమాధానం చెబుతున్న అల్లు అర్జున్ | ABP Desam
దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్
Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam
Minister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
సినిమా
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion