అన్వేషించండి
YS Sharmila On KCR : రాజశేఖర్ రెడ్డివి బొంకుడు మాటలన్న కేసీఆర్ పై షర్మిల ఫైర్ | DNN | ABP Desam
జనగామలో వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ నిర్వహించిన పాదయాత్ర సభలో ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో తన ప్రసంగంలో కేసీఆర్..రాజశేఖర్ రెడ్డిని అవమానించారని మండిపడిన షర్మిల...కేసీఆర్ వే బొంకుడు మాటలు అంటూ మండిపడ్డారు.
తెలంగాణ
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్‌లో భారీ దాడులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















