అన్వేషించండి

Yadadri Bhongir Lorry Fire Visuals | పెట్రోల్ బంకులో పేలిన లారీ..కానీ అతనేం చేశాడంటే.? | ABP Desam

ఓ లారీ డీజిల్ కొట్టించుకోవటానికి బంకుకు వచ్చింది. అయితే డీజిల్ ట్యాంక్ లో ప్రెజర్ పెరిగిపోయిందేమో ఒక్కసారిగా ఇదిగో ఇలా పేలిపోయింది. అంతే అందరూ పరుగులు. ఎందుకంటే వాళ్లంతా ఉన్నది పెట్రోల్ బంకులో. మంటలు వ్యాపించాయంటే క్షణాల్లో అంతా బూడిదైపోతారు. కానీ పెట్రోల్ బంకులో పనిచేసే ఈ ఉద్యోగి ధైర్యం చూడండి. అసలు భయమే తెలియని దేవరలా మంటల మీదకు దూసుకువచ్చాడు. బంకులో ఉన్న డీసీపీ, ఫోమ్ లాంటి ఫైర్ ఫైటింగ్ సిలిండర్లతో మంటపై యుద్ధమే చేశాడు. మిగిలిన వాళ్లు కనీసం సహకారానికి వచ్చేందుకు భయపడుతున్నారు. ఈ కారు వ్యక్తి చూడండి మెల్లగా కారు తీసుకుని వెళ్లిపోయాడు. ఈవిడ తలుపు వేసుకుని లోపల దాక్కున్నారు. ఎవరి ప్రాణ భయం వాళ్లది. కానీ ఇతను మాత్రం అస్సలు అలా అనుకోలేదు. ముందు మంటల వ్యాప్తి బంకు వైపు రాకుండా చేశారు. ఫైర్ ఫైటింగ్ టెక్నిక్ ఇది. గాలి వీచే దిశగానే నిలబడి గ్యాప్ లేకుండా ఫైర్ ఫైటింగ్ చేయాలి. అలా అతను పడిన కష్టం ఫలించి మంటలు అదుపులోకి వచ్చాయి. ఈలోగా మిగిలిన పెట్రోల్ బంకు సిబ్బంది కూడా సహకరించారు. అంతా కలిసి మంటలను ఆర్పినా ముందు నుంచి ధైర్యంగా మంటలు ఆర్పిన ఈ ఉద్యోగిని అందరూ ప్రశంసించారు. భువనగిరి సమీపంలోని నయారా పెట్రోల్ బంకులో జరిగింది ఈ ఘటన. సీసీటీవీ కెమెరాలో ఈ విజువల్స్ అన్నీ రికార్డ్ అయ్యాయి.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tejaswi Surya: ఆంధ్రప్రదేశ్ విభజన, రేవంత్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన తేజస్వి సూర్య ఎవరు? బ్యాంక్‌గ్రౌండ్ ఏంటీ?
ఆంధ్రప్రదేశ్ విభజన, రేవంత్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన తేజస్వి సూర్య ఎవరు? బ్యాంక్‌గ్రౌండ్ ఏంటీ?
PM Kusum Scheme: 25 ఏళ్లు ఆదాయం, 60 శాతం సబ్సిడీతో సోలార్ ప్లాంట్.. పీఎం కుసుమ్ స్కీమ్ పూర్తి వివరాలివే!
25 ఏళ్లు ఆదాయం, 60 శాతం సబ్సిడీతో సోలార్ ప్లాంట్.. పీఎం కుసుమ్ స్కీమ్ పూర్తి వివరాలివే!
Revanth Hybrid Model: రేవంత్ హైబ్రిడ్ నమూనా - మహారాష్ట్ర, గుజరాత్‌కే లాభం - దక్షిణాదికి నష్టమే!
రేవంత్ హైబ్రిడ్ నమూనా - మహారాష్ట్ర, గుజరాత్‌కే లాభం - దక్షిణాదికి నష్టమే!
Telangana News: ఎస్సీ, ఎస్టీ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం! పదివేల మందికి ఈవీల పంపిణీకి సిద్ధం!
ఎస్సీ, ఎస్టీ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం! పదివేల మందికి ఈవీల పంపిణీకి సిద్ధం!

వీడియోలు

IPL 2026 RCB vs LSG Highlights | నాలుగో విజ‌యంతో స‌త్తా చాటిన బెంగుళూరు
Rasik Dar Salam vs LSG IPL 2026 | ఆర్‌సీబీ కొత్త సెన్సేషన్ రసిక్ సలామ్
Rishabh Pant Injury IPL 2026 vs RCB |నొప్పితో మైదానం వీడిన రిషబ్ పంత్
Virat Kohli Wins Orange Cap IPL 2026 | ఆరెంజ్ క్యాప్ అందుకున్న విరాట్ కోహ్లీ
Jasprit Bumrah Poor Form in IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై స్టార్ బౌలర్ దారుణ వైఫల్యం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India: ఆరో స్థానానికి పడిపోయిన భారత ఆర్థిక వ్యవస్థ - మళ్లీ ఐదో స్థానానికి చేరిన బ్రిటన్
ఆరో స్థానానికి పడిపోయిన భారత ఆర్థిక వ్యవస్థ - మళ్లీ ఐదో స్థానానికి చేరిన బ్రిటన్
Revanth Hybrid Model: రేవంత్ హైబ్రిడ్ నమూనా - మహారాష్ట్ర, గుజరాత్‌కే లాభం - దక్షిణాదికి నష్టమే!
రేవంత్ హైబ్రిడ్ నమూనా - మహారాష్ట్ర, గుజరాత్‌కే లాభం - దక్షిణాదికి నష్టమే!
Tejaswi Surya: ఆంధ్రప్రదేశ్ విభజన, రేవంత్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన తేజస్వి సూర్య ఎవరు? బ్యాంక్‌గ్రౌండ్ ఏంటీ?
ఆంధ్రప్రదేశ్ విభజన, రేవంత్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన తేజస్వి సూర్య ఎవరు? బ్యాంక్‌గ్రౌండ్ ఏంటీ?
Telangana News: ఎస్సీ, ఎస్టీ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం! పదివేల మందికి ఈవీల పంపిణీకి సిద్ధం!
ఎస్సీ, ఎస్టీ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం! పదివేల మందికి ఈవీల పంపిణీకి సిద్ధం!
Boycott Lenskart: లెన్స్‌కార్ట్‌ను చుట్టుముట్టిన బొట్టు వివాదం! నెటిజన్ల బాయ్‌కాట్ నినాదం! పియూష్‌ బన్సాల్‌ వివరణతో ముగుస్తుందా?
లెన్స్‌కార్ట్‌ను చుట్టుముట్టిన బొట్టు వివాదం! నెటిజన్ల బాయ్‌కాట్ నినాదం! పియూష్‌ బన్సాల్‌ వివరణతో ముగుస్తుందా?
Satyadev Rao Bahadur : ఓ వారణాసి... ఓ బాహుబలి... రావు బహదూర్ - క్షుద్రపూజలు కూడా చేశా... సత్యదేవ్ కామెంట్స్ వైరల్
ఓ వారణాసి... ఓ బాహుబలి... రావు బహదూర్ - క్షుద్రపూజలు కూడా చేశా... సత్యదేవ్ కామెంట్స్ వైరల్
Balakrishna : కొడుకుల కోసం కథ రాస్తే... తండ్రులతో ఓకే అయ్యింది - విశ్వంభర, బాలయ్య మూవీస్ వెనుక బిగ్ ట్విస్ట్!
కొడుకుల కోసం కథ రాస్తే... తండ్రులతో ఓకే అయ్యింది - విశ్వంభర, బాలయ్య మూవీస్ వెనుక బిగ్ ట్విస్ట్!
Bad Boy Karthik First Review - 'బ్యాడ్ బాయ్ కార్తీక్' ఫస్ట్ రివ్యూ: నాగశౌర్యకు హిట్ వస్తుందా? ఇండస్ట్రీ టాక్ ఏమిటంటే?
'బ్యాడ్ బాయ్ కార్తీక్' ఫస్ట్ రివ్యూ: నాగశౌర్యకు హిట్ వస్తుందా? ఇండస్ట్రీ టాక్ ఏమిటంటే?
Embed widget