అన్వేషించండి
Railway Gate: మద్యం మత్తులో రైల్వే గేట్ మెన్‌పై ఆకతాయిల దాడి...
హన్మకొండ జిల్లాలో రైల్వే గేట్ మెన్ పై దాడి జరిగింది. శాయంపేట Lc.No 61 వద్ద మద్యం మత్తులో ఉన్న యువకుడు గేట్ మెన్ రాజు పై ఓ యువకుడు దాడి చేసాడు. ట్రైన్ వస్తుంది అని గేట్ మెన్ చెప్పినా వినకుండా యువకులు గేట్ తెరిచే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన గేట్ మెన్‌పై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
సినిమా
సినిమా
Advertisement
Advertisement






















