అన్వేషించండి
Warangal Zoo | వరంగల్ కాకతీయ జూ.. ఇదో పెద్ద బ్రీడింగ్ సెంటర్ | ABP Desam
ఇది వరంగల్ నగరం హంటర్ రోడ్ లో ఉన్న కాకతీయ జూలాజికల్ పార్క్... తెలంగాణలో ఉన్న రెండో జూ ఇది. ప్రతి జూలో ఉన్నట్లే ఇక్కడ కూడా 400కు పైగా రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. కానీ ఈ జూకి మరో స్పెషాలిటీ ఉంది. అదే యానిమల్స్ అండ్ బర్డ్స్ బ్రీడింగ్ సెంటర్
వ్యూ మోర్





















