Warangal Step Wells| 800 ఏళ్ల క్రితం కట్టిన మెట్లబావులు.. ఇప్పుడెలా ఉన్నాయో చూడండి
కాకతీయులు అనగానే శిల్ప సంపద, చారిత్రక ఆలయాలు, గొలుసుకట్టు చెరువులు గుర్తుకు వస్తాయి. నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సాధించిన కాకతీయ రాజులు ప్రజల కోసం చెరువులతో పాటు బావులు కూడా తవ్వించారు. కానీ ఈ బావులు గుండ్రంగా కాకుండా చతురస్రం, దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి.
కాకతీయులు అనగానే శిల్ప సంపద, చారిత్రక ఆలయాలు, గొలుసుకట్టు చెరువులు గుర్తుకు వస్తాయి. నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సాధించిన కాకతీయ రాజులు ప్రజల కోసం చెరువులతో పాటు బావులు కూడా తవ్వించారు. కానీ ఈ బావులు గుండ్రంగా కాకుండా చతురస్రం, దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. కాకతీయులు అనగానే శిల్ప సంపద, చారిత్రక ఆలయాలు, గొలుసుకట్టు చెరువులు గుర్తుకు వస్తాయి. నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సాధించిన కాకతీయ రాజులు ప్రజల కోసం చెరువులతో పాటు బావులు కూడా తవ్వించారు. కానీ ఈ బావులు గుండ్రంగా కాకుండా చతురస్రం, దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి.