అన్వేషించండి
Kakatiyat: కాకతీయ వైభవాన్ని కళ్లకు కడుతున్న అందమైన ఖిలా వరంగల్ చిత్రాలు
వరంగల్ కాకతీయ కీర్తితోరణాలను చూసేందుకు పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. ఇలా వచ్చే పర్యాటకులకు కాకతీయుల వైభవాన్ని చిత్రాల రూపంలో తెలియచేసేలా ఖిలా వరంగల్ లో గోడలపై చిత్రాలను గీసే ప్రాజెక్ట్ ను ప్రారంభించింది తెలంగాణ పర్యాటక శాఖ. వాస్తవానికి ఇది గతేడాదే ప్రారంభమైనా...కొన్ని అనివార్య కారణాల వల్ల జాప్యమవుతూ వచ్చింది.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















