అన్వేషించండి
Protest On Not Receiving Dalit Bandhu Scheme: నిరసన వల్ల భారీగా traffic jam | Warangal | ABP Desam
Warangal జిల్లాలో అర్హులకు DalitBandhu అందట్లేదంటూ Beneficials ఆందోళనకు దిగారు. దళితబందు ఎంపికలో Local Leaders పైరవీలు చేస్తూ అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. Warangal-Khammam National Highwayపై బైఠాయించగా పెద్ద ఎత్తున Traffic Jam అయ్యింది. దళితబంధు ఎంపికలో పారదర్శకత లోపించిందంటూ నినాదాలు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారి ఆందోళనను విరమింపజేసే ప్రయత్నం చేయగా పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
కర్నూలు
ప్రపంచం





















