అన్వేషించండి
Konda Surekha vs Errabelli Swarna Warangal Congress: వరంగల్ కాంగ్రెస్ లో రసాభాస
వరంగల్ లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా గెలిచిన ఎర్రబెల్లి స్వర్ణ.... కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇక్కడే కొండా సురేఖ వర్గీయులు.... ఎర్రబెల్లి స్వర్ణ వర్గీయులు ఘర్షణకు దిగారు. కార్యక్రమానికి సురేఖను పిలవకపోవడమే కారణమని తెలుస్తోంది. చెప్పులు, పిడిగుద్దులతో పరస్పరం దాడి చేసుకున్నారు. గొడవకు దిగిన కార్యకర్తల అంతు చూస్తానంటూ ఎర్రబెల్లి స్వర్ణ భర్త వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
హైదరాబాద్





















