అన్వేషించండి
Warangal MGM Hospitalలో శవాలతోనూ బేరాలు
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మార్చరీలో నయా దందా సాగుతోంది. కాసులు తడపనిదే పోస్ట్ మార్టం చేయని పరిస్థితి. మృతదేహాలను బయటకు తీసుకురావడానికీ పెద్దమొత్తంలో సమర్పించాల్సిందే. వరంగల్ ఎంజీఎం మార్చురిలో పోస్ట్ మార్టం చేయట్లేదని కొంత మంది బాధితులు ఏబీపీ దేశంను ఆశ్రయించారు
వ్యూ మోర్
Advertisement
Advertisement





















