అన్వేషించండి
Wanaparthy Dist Ooka Chettu Vagu : వనపర్తి జిల్లా ఊక చెట్టువాగులో ముగ్గురు గల్లంతు | DNN | ABP Desam
వనపర్తి జిల్లా మదనాపురం మండలం ఊకచెట్టు వాగులో ముగ్గురు గల్లంతయ్యారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఊక చెట్టు వాగులో భారీగా నీరు చేరుకున్నాయి. వనపర్తి- ఆత్మకూరు రోడ్డు పైనుంచి వాగు ప్రవహిస్తున్నా కొంత మంది ప్రమాదకరంగా వాటిని దాటే ప్రయత్నం చేస్తున్నారు. అలా వస్తున్న ఓ ద్విచక్రవాహనం అదుపు తప్పి వాగులో పడిపోయింది. గల్లంతైన ముగ్గురులో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. కొట్టుకుపోతున్న వాళ్లను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
తెలంగాణ
Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam
Pawan kalyan induction into Kenjutsu | జపాన్ కత్తిసాము కళలోకి పవన్ కళ్యాణ్ కు అధికారిక ప్రవేశం | ABP Desam
Asian Thalassemia Conclave | తలసేమియా గురించి తెలుసుకోకపోవటమే అసలు సమస్య | ABP Desam
Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
తెలంగాణ
సినిమా





















