అన్వేషించండి
Vikarabad Lorry Accident: వికారాబాద్ జిల్లాలో బీభత్సం సృష్టించిన లారీ | DNN | ABP Desam
వికారాబాద్ లోని ఆలంపల్లి చౌరస్తాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి ఒంటిగంటకు అతివేగంతో వస్తున్న ఓ లారీ... ఆలంపల్లి మూలమలుపులోని ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇంట్లోని వారు వెంటనే బయటకు పరుగులు తీయటంతో పెనుప్రమాదం తప్పింది. ఎవరికీ ఏమీ జరగకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. లారీ ముందు భాగం, ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
తెలంగాణ
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్‌లో భారీ దాడులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















