అన్వేషించండి
Advertisement
Unemployees Reaction On Group 2 Postponement: గ్రూప్ 2 వాయిదాపై నిరుద్యోగులు ఏమంటున్నారు..?
జనవరి 6,7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడడంతో విద్యార్థులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు స్వాగతిస్తే మరికొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. TSPSC ప్రక్షాళన చేసి పరీక్ష తేదీలను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో రాసిన పరీక్షల ఫలితాలను విడుదల చేయాలని కోరుతున్నారు. భవిష్యత్ లో ఎన్నికలతో సంబంధం లేకుండా పరీక్ష తేదీలను ప్రకటించాలంటున్నారు.
తెలంగాణ
కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగ
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
పాలిటిక్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion