అన్వేషించండి
Advertisement
TS Debt Politics : నిర్మలా సీతారామన్ విమర్శలతో మరోసారి లోన్ల పంచాయతీ ! | ABP Desam
నిర్మలా సీతారామన్ విమర్శలతో మరోసారి అప్పుల పంచాయతీ తెలంగాణ రాజకీయాల్లో ప్రారంభమయింది.
పాలనా వ్యవహారాలు కూడా రాజకీయం అవుతున్నాయి. తాజాగా తెలంగాణ పర్యటనకు వచ్చిన నిర్మలా సీతారామన్ కేసీఆర్ సర్కార్ చేస్తున్న అప్పులపై మండిపడ్డారు. పుట్టబోయే బిడ్డపైనా అప్పు ఉందన్నారు. అయితే తెలంగాణ చేస్తున్న అప్పులు తక్కువేనని.. టీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. కేంద్రం చేస్తున్న అప్పులు ఎవరు కడతారని.. అది ప్రజల నెత్తి మీద అప్పు కాదా అని ప్రశ్నిస్తున్నారు.
Tags :
Abp Telugu Nirmala Sitharaman Telugu News Today Telugu Videos Telugu News ABP Desam Videos FM Nirmala Sitharaman Today Telugu News ABP ABP Desam Nirmala Sitharaman Speech Nirmala Sitharaman Live Nirmala Sitharaman About Ration Issue Nirmala Sitharaman Education Nirmala Sitharaman Today Nirmala Sitharaman News Nirmala Sitharaman Serious On Kamareddy Collector Jitesh Patel Fm Nirmala Sitharaman Serious Nirmala Sitharaman Live Todayతెలంగాణ
Formula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
హైదరాబాద్
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion