అన్వేషించండి
Transgenders : భిక్షాటన వదిలి ఉద్యోగ, ఉపాధి బాటపడుతున్న ట్రాన్స్ జెండర్లు
ట్రాన్స్ జెండర్ల ఆలోచనలు మారుతున్నాయి. భిక్షాటన, ఇతర ఆమోదయోగ్యం కాని వృత్తులను వదిలేసి గౌరవప్రదమైన జీవితం వైపు అడుగులు వేస్తున్నారు. ఇతర ఉపాధి మార్గాల వైపు ఆలోచిస్తున్నారు. ఆత్మగౌరవంతో సమాజంలో తలెత్తుకు బతకాలనే ఆకాంక్షతో ఉద్యోగాలకోసం ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ మున్సిపల్ అధికారుల సహాయం తో వివిద ప్రైవేటు ఉద్యోగాలు పొంది ఆదర్మంగా నిలుస్తున్నారు కొంత మంది ట్రాన్స్ జెండర్లు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















