అన్వేషించండి
Traffic Constable CCTV Footage : మేడ్చల్ జిల్లా కండ్లకోయ జంక్షన్ వద్ద ప్రమాదం
ఓ భారీ కంటైనర్ ను ఆపుదామని రోడ్డు మధ్యలో నిలబడ్డాడు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. ఆ డ్రైవర్ వేగాన్ని అదుపు చేయలేకపోవటంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లీ మున్సిపాలిటీ పరిధిలో కండ్లకొయ జంక్షన్ వద్ద జరిగింది
తెలంగాణ
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు





















