అన్వేషించండి
TPCC Working President Jaggareddy on Rahul Gandhi Tour: ఓయూలో రాహుల్ పర్యటనపై జగ్గారెడ్డి| ABP Desam
Osmania University లో మే 7 న Rahul Gandhi పర్యటించనున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనపై ఆయన వీసీకి రిప్రెసెంటేషన్ ఇచ్చారు. విద్యార్థులు, నిరుద్యోగులతో రాహుల్ ముఖాముఖి నిర్వహిస్తారని తెలిపారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















